-
Home » Groundnut
Groundnut
రబీ వేరుశనగ పంటలో చీడపీడల బెడద.. ఈ సులభ పద్ధతులతో సులభంగా నివారించవచ్చు..!
Groundnut Cultivation : ప్రస్తుతం చాలా చోట్ల వేరుశగన పంటకు చీడపీడల తాకిడి అధికమైందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు.
వేరుశనగలో చీడపీడల నివారణ
Groundnut Season : వేరుశనగకు పురుగుల వల్ల కలిగే నష్టం తీవ్రంగా వుంటుంది. పొగాకు లద్దె పురుగుల ఉధృతి పెరిగితే...దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది.
రబీ వేరుశనగకు చీడపీడల తాకిడి అధికం - సమగ్ర యాజమాన్య పద్ధతులు
Pest Management : రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు రైతులు ఈ పంట సాగు చేస్తారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే విత్తగా, మరికొన్ని ప్రాంతాల్లో విత్తేందుకు సిద్ధమవుతున్నారు రైతులు.
అధిక దిగుబడినిచ్చే వేరుశెనగ రకాలు సాగు మెళకువలు
Groundnut Varieties : వేరుశనగను ఇటు తెలంగాణ , అటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తుంటారు రైతులు.
రబీకి వేరుశనగ రకాలు సాగులో మెళకువలు
Groundnut Cultivation : తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోతల తర్వాత రబీలో రైతులు వేరుశనగను సాగుచేయటం ఆనవాయితీగా వుంది.
వేరుశనగలో చీడపీడల నివారణ
Groundnut Cultivation : ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేరుశనగను వర్షాధారంగా విస్తారంగా సాగుచేస్తున్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది.
ఉత్తర కోస్తాకు అనువైన వేరుశనగ రకాలు.. తక్కువ సమయంలోనే ఎక్కువ దిగుబడి!
ముఖ్యంగా ఉత్తరకోస్తా జిల్లాల్లో తేలిక నేలల్లో జూన్ నెలలో వేరుశనగను విత్తుతారు. పాత రకాల స్థానంలో ప్రస్థుతం అధిక దిగుబడినిచ్చే అనేక నూతన రకాలు అందుబాటులో వున్నాయి.
వేరుశనగలో సమగ్ర సస్యరక్షణ చర్యలు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
Pest Management in Groundnut : గతంలో వర్షాకాలంలో అధికంగా సాగుచేసేవారు. అయితే రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో , నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ పంటగా సాగుచేస్తున్నారు.
వేరుశనగ పంటలో చీడపీడల ఉదృతి.. సమగ్ర సస్యరక్షణ
Pest Management in Groundnut : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రబీలో నూనెగింజల పంటల్లో ప్రధాన పంట వేరుశనగ . రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ పంటగా సాగుచేస్తున్నారు.
Groundnut : రబీ వేరుశనగలో పొగాకు లద్దె పురుగు నివారణ!
ఎకరానికి పంటపై ఒక అడుగు ఎత్తులో పక్షిస్ధావరాలను ఏర్పాటు చేసుకోవాలి. గ్రుడ్లు, చిన్న లద్దె పెరుగులను ఆకులపై కనిపించిన వెంటనే 5శాతం వేప గింజల కషాయం, సాయంత్రం సమయంలో పిచికారి చేసుకోవాలి.