group 1

    Group-1 Exam : అక్టోబర్ 16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష.. తొలిసారి బయోమెట్రిక్

    October 12, 2022 / 01:06 PM IST

    తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రూప్‌-1లో టీఎస్‌పీఎస్సీ కీలక మార్పు చేసింది. తొలిసారిగా బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశ పెట్టబోతుంది. తొలిసారిగా ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. మాస్‌ కాపీయింగ్‌కు �

    Telangana Govt jobs : తెలంగాణలో కొలువుల జాతర..కోచింగ్‌ సెంటర్ల బాటపట్టిన నిరుద్యోగులు

    April 28, 2022 / 03:36 PM IST

    ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌లతో నిరుద్యోగులు కోచింగ్‌ సెంటర్ల బాటపట్టారు. దాంతో గత రెండేళ్లుగా వెలవెలబోయిన కోచింగ్‌ సెంటర్లకు మళ్లీ మునుపటి కళ వచ్చేసింది. యువతీ యువకులతో కళకళలాడుతున్నాయి.

    ఎన్నికల ఎఫెక్ట్ : ఏపీ గ్రూపు 1 పరీక్ష వాయిదా

    March 14, 2019 / 04:14 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. నేతలు ప్రచారంతో బిజీ బిజీగా ఉంటే విద్యార్థులు మాత్రం పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. గ్రూపు 1 ప్రిలిమనరీ పరీక్షకు సిద్ధమౌతున్నారు. మార్చి 31న ఈ పరీక్ష జరుగనుంది. అంతలో ఏపీపీఎస్సీ ఓ నిర్ణయం �

    ఏపీపీఎస్సీలో అంతా గందరగోళం

    January 14, 2019 / 01:18 PM IST

    విజయవాడ : ఏపీపీఎస్సీలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్ర్కీనింగ్ టెస్ట్ నుంచి ప్రత్యేక మినహాయింపులతో మెయిన్స్‌కు ఎంపికయ్యే రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులు వారి రిజర్వుడ్ కేటగిరీ పోస్టులకు మాత్రమే పరిమితం కావాల్సి ఉందని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన

    ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

    December 31, 2018 / 03:20 PM IST

    అమరావతి: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుక అందచేసింది. దాదాపు 1.389 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ 2018, డిసెంబర్ 31 సోమవారం నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో 169 గ్రూప్ 1, 446 గ్రూప్ 2 ఉద్యోగాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగ�

10TV Telugu News