Home » Guinness World Record
'తేరి నాజ్రో మే హే తేరే సప్నే.. తేరే సాప్నో మే హే నరాజి' ఈ లిరిక్స్ అందరికి గుర్తుకు ఉండే ఉంటాయి కదా. 2015లో రణ్‌బీర్ కపూర్, దీపికా పడుకోణె నటించిన 'తమాషా' సినిమాలోని 'అగర తుమ్ సాత్ హో' సాంగ్ లోని లిరిక్స్ ఇవి. ఈ సాంగ్ ని పాడిన 'అల్కా యాగ్నిక్' వాయిస్ ఎవర�
భారతదేశానికి చెందిన సుజోయ్‌కుమార్ మిశ్రా,డాక్టర్ అలీ ఇరానీ అనే ఇద్దరు వ్యక్తులు కేవలం మూడు రోజుల్లో అంటే 73 గంటల్లో ఏకంగా ఏడు ఖండాలను చుట్టి ప్రపంచ రికార్డు సృష్టించారు.
మెట్రో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. వార్దా రోడ్డు ప్రాంతంలో ఉన్న 3.14 కిలో మీటర్ల డబుల్ డెకర్ వయాడక్ట్ మెట్రో.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నిర్మాణంగా గుర్తింపు పొందింది.
వార్దా రోడ్డులో నిర్మించిన డబుల్ డెక్కర్ వయడక్ట్ సుమారు 3.14 కిలోమీటర్ల మేర ఉంటుంది. కాగా, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇచ్చిన ధ్రువ పత్రాన్ని నాగ్‌పూర్ మెట్రో భవన్లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర మెట్రో ఎండీ బ్రిజేష్ దీక�
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022 ఫైనల్ మ్యాచు గుజరాత్ టైటాన్స్-రాజస్థాన్ రాయల్స్ కు మధ్య జరిగిన విషయ
సరయూ బ్యాంకు సమీపంలోని రామ్కీ పైడి వద్ద నిర్వహించిన దీపోత్సవ వేడుకల్లో 22,000 మంది వాలంటీర్లు 15 లక్షలకు పైగా మట్టి దీపాలను వెలిగించనున్నట్లు అయోధ్య డివిజనల్ కమిషనర్ నవదీప్ రిన్వా తెలిపారు. ఇవే కాకుండా పట్టణంలోని ముఖ్యమైన కూడళ్లు, ప్రదేశాల్ల�
ఒకే ఒక్క గంటలో 10..20 కాదు ఏకంగా 249 టీలు తయారు చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించింది ఓ మహిళ.
పుషప్స్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాలంటే నెలల తరబడి జిమ్‌లో కసరత్తులు, నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణ, డైట్ వంటివి అవసరం. కానీ, ఇవేవీ లేకుండానే ఒక యువకుడు పుషప్స్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు.
హెలికాప్టర్‌కు వేలాడుతూ అత్యధిక పులప్స్ చేసి గిన్నిస్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు ఇద్దరు యువకులు. నెదర్లాండ్స్‌కు చెందిన యూట్యూబర్లు, ఫిట్నెస్ ట్రైనర్లు స్టాన్ బ్రౌనీ, అర్జెన్ అల్బర్స్ తాజాగా నెలకొల్పిన ఈ రికార్డు గు�
ఈ మేక పిల్ల లోకల్ సెలబ్రిటీ అయిపోయిందని తెలుసా.. పాకిస్తాన్ కు చెందిన ఈ మేక ఏకంగా 19 అంగుళాల పొడవైన చెవులతో పుట్టింది. జూన్ 5ను పుట్టిన ఈ మేక న్యూబియన్ బ్రీడ్ కు చెందినది. సాధారణంగానే ఈ జాతి మేకలకు పొడవైన చెవులుంటాయి.