Home » Guinness World Record
నిద్రలో నడిచే అలవాటు కొందరిలో ఉంటుంది. అయితే ఓ బాలుడు ఏకంగా 160 కిలోమీటర్లు నిద్రలో నడిచాడు. ఈ వింత స్టోరీని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసింది. ఆ బాలుడి పేరుతో రికార్డు కూడా నమోదు చేసింది.
ప్రపంచంలో అత్యంత చిన్న వస్తువులు చాలా ఉన్నాయి. వాటి పేరు మీద అనేక రికార్డులు ఉన్నాయి. తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్ధానం సంపాదించిన ఫోటోలోని వస్తువు ఏంటో కనిపెట్టండి.
గిన్నిస్ వరల్డ్ రికార్డు జాబితాలో వింత వింత ఫీట్లతో రికార్డులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తి తలతో 200 పైనే వాల్నట్లు పగలగొట్టి ప్రపంచ రికార్డు సాధించాడు.
కాదేది కవితకు అనర్హం అని ఓ కవి చెప్పినట్లు.. కాదేది రికార్డుకి అనర్హం అనిపిస్తోంది. తేన్పులు వస్తే అసౌకర్యంగా ఫీలవుతాం. కానీ ఓ మహిళ బిగ్గరగా తేన్చి ప్రపంచ రికార్డు సాధించింది.
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్ ని గిన్నిస్ రికార్డ్ వరించింది. ఈ చిన్ని ఎస్కలేటర్ కు ఎన్ని మెట్లు ఉన్నాయో తెలుసా..?
ప్రపంచ రికార్డు సాధించడానికి .. ఆల్రెడీ ఉన్న రికార్డును బ్రేక్ చేయడానికి చాలామంది విపరీతంగా ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి పాత రికార్డు చెరిపేయడానికి 7 రోజుల పాటు నాన్ స్టాప్‌గా ఏడ్చి కంటి చూపును కోల్పోయాడు.
పుట్టినరోజు అంటే భగవంతుడు నిర్ణయించిన రోజు. ఒక కుటుంబంలో 9 మంది ఒకే రోజు పుట్టడం అంటే .. అద్భుతం కదా.. అందరూ కలిసి పుట్టినరోజు వేడుక చేసుకునే ఆ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని ఉందా? .. చదవండి.
ఆ ఆవు అన్నింటికంటే ప్రత్యేకమైనది. ఏది నేర్పితే అది చురుగ్గా నేర్చేసుకుంది. 60 సెకండ్లలో 10 ట్రిక్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. అందరితో ఔరా అనిపించుకుంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా గుజరాత్ లోని సూరత్ లో నిర్వహించిన యోగా దినోత్సవం గిన్నిస్ రికార్డు సాధించింది.
5 రోజులు .. 127 గంటల పాటు ఆపకుండా నృత్యం చేయడమంటే మామూలు విషయం కాదు. సృష్టి సుధీర్ జగ్తాప్ అనే 16 సంవత్సరాల విద్యార్ధిని అనుకున్నది సాధించింది. కథక్ డ్యాన్స్ ఆపకుండా చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది.