Home » Guinness World Record
కాలు నొప్పులు, జారిపడటం లాంటి సమస్యలు తెచ్చే హీహీల్స్ వేసుకుని తాడుపై జంప్ చేసింది ఓ మహిళ. ఈ అసాధారణ ఫీట్ తో గిన్నిస్ బుక్ లో రికార్డు దక్కించుకుంది.
తాడు మీద హై హీల్స్ తో జంప్ చేసి..మహిళ గిన్నిస్ రికార్డు సృష్టించింది. హైహీల్ వేసుకుని నడవటమే కష్టం..అటువంటిది ఏకంగా తాడుమీద జంప్ చేయటం నిజంగా అమేజింగ్ అంటున్నారు నెటిజన్లు.
ఆడమ్ జ్డానోవిచ్ అనే వ్యక్తి ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్‌ను తయారు చేశాడు. వాడి పారేసిన వస్తువులతో తయారుచేసిన ఈ సైకిల్ కు గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించుకుంది.
జడతో డబుల్ డెక్కర్ బస్ లాగి గిన్నిస్ రికార్డు సాధించింది భారత్ మహిళ ఆశారాణి. ఐరన్ క్వీన్ అనే బిరుదు సాధించింది.
దుబాయ్‌లోని ఓ స్టార్ హోటల్ న్యూఇయర్ వేడుకలతో పాటు గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా బ్రేక్ చేసింది.54,740 గాజుగ్లాసులతో పిరమిడ్..గిన్నీస్ బుక్ రికార్డ్ క్రియేట్ చేసింది.
ఒక వృద్ధుడు తన గడ్డంతో 63 కేజీల మహిళను పైకి ఎత్తాడు. అంటనాస్ కాంట్రిమాస్ అనే వ్యక్తి తన గడ్డంకు ఉన్న జుట్టుకు కట్టిన 63.80 కేజీ బరువున్న మహిళను ఏ సపోర్టు తీసుకోకుండా పైకి ఎత్తాడు.
చేతులతోనే దోసెల పెనంను పేపర్‌ను మడిచినట్టు మడిచేస్తుంది. దోసెల పాన్ ని రబ్బరులా వంచేస్తుంది. 10కి పైగా యాపిల్స్‌ను ఒక్క నిముషంలో పగులగొట్టి గిన్నీస్ రికార్డు సృష్టించింది
ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ భరత్ పన్ను పేరిట ఇప్పటికే రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులు ఉండగా.. మరో రికార్డ్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యారు.
80 వేల టూత్ బ్రష్‌లతో ఫాస్ట్‌మినార్ నిర్మించి ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ గిన్నిస్ రికార్డ్ సాధించింది.
ప్లాంక్ పొజిషన్ లో సరికొత్త రికార్డు క్రేయేట్ చేశాడు ఆస్ట్రేలియాకు చెందిన డానియల్ స్కాలీ. 9 గంటల 30 నిముషాల 1 సెకను పాటు ప్లాంక్ పొజిషన్ లో ఉంది గిన్నీస్ రికార్డు క్రియేట్ చేశారు.