Home » Guinness World Record
అమెరికాలోని షికాగోకు చెందిన జ్యూవెల్ - ఓస్కో సూపర్ మార్కెట్ స్టోర్ నిర్వాహకులు సరికొత్త రికార్డును సృష్టించారు. వెస్ట్మాంట్ గ్రామంలో బనానా బొనాంజా పేరుతో నిర్వహించిన ప్రదర్శనలో సుమారు 31,751 కిలోలు(70,000 పౌండ్ల) అరటిపండ్లను ఉపయోగించి గిన్నీస్ �
కేంద్ర రోడ్ రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ ఇండియా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో ఎంటర్ అయిందని ప్రకటించారు. అత్యధిక పొడవైన రోడ్ నిర్మించనందకుగానూ ఈ ఘనత దక్కింది.
కరోలినా ర్యాపర్.. ఏంటీ ఇది అనుకుంటున్నారా? ఇదో మిరపకాయ రకం. ప్రపంచంలోనే అత్యంత కారం, ఘాటు కలిగిన మిరప కాయ ఇదే. దీన్ని తినాలంటే చాలా కష్టం. నోట్లో పెట్టుకోగానే ఘాటు నషాలానికి అంటుతుంది.
చిన్న పిల్లలు ఊయలు ఊగుతున్నప్పుడు చూస్తుంటాం కదా. సరదాగా అప్పుడప్పుడు చిన్నతనంలోకి వెళ్తూ.. ఊయల ఊగే పెద్దవాళ్లను చూస్తూనే ఉంటాం. కానీ, కొన్ని గంటల పాటు ఊయల ఊగేవాళ్ల గురించి తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే.
హెడ్ స్టాండ్ టెక్నిక్ అంత ఈజీ కాదు. తలకిందులుగా నిల్చొని ఉండాలంటే చాలా ఏళ్లు ప్రాక్టీస్ చేయాలి. రెండు కాళ్లు గాల్లోకి లేపేసి తల మాత్రమే కింద ఉంచి బ్యాలెన్స్ చేయడం కష్టమే కదా.
పెంపుడు కుక్కల్లో ఎతైన కుక్కగా అమెరికాకు చెందిన "జుయస్(Zeus)అనే కుక్క గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది.
Guinness World Record : ఇతడికి సినిమాలంటే పిచ్చి.. అదే అతడ్ని గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డు సాధించేలా చేసింది. ఇతడు చేసిందిల్లా ఒకటే.. చూసిన సినిమానే చూడటం..
బండెడు అన్నం..రెండు దున్నపోతులు తినే బకాసురుడికి బామ్మా ఏంటీ అనిపించి ఏకంగా తిండిలో గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసిందో మహిళ.
ఉజ్జయిని ఆలయ పట్టణంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పండుగ సందర్భంగా మంగళవారం 11.71 లక్షల మట్టి దీపాలు వెలిగించి.. కొత్త గిన్నిస్ బుక్ రికార్డును నెలకొల్పింది.
చైనాలోని షాంఘైలో ఓ రెస్టారెంటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఉన్న ఈ రెస్టారెంట్ రికార్డు సాధించింది.