Home » Guinness World Record
దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో 30 వేల మందికిపైగా వ్యాక్సిన్ వేసి గిన్నీస్ బుక్ రికార్డు సాధించిందో ఓ ఆసుపత్రి.
అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన ఎరిక్ బూకర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 2 లీటర్ల సోడాను కేవలం 18.45 సెకన్లలో తాగేసి గిన్నీస్ రికార్డు సృష్టించాడు.
దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకుంది. అతిపెద్ద మోటార్‌సైకిల్ లోగోను తయారు చేసినందుకు కంపెనీ ఈ రికార్డు సాధించింది.
అవును... అతడి నాలుక చూస్తే వామ్మో అనాల్సిందే. ఇది నిజమేనా అనే అనుమానం కలగక మానదు. అంత పొడవుగా ఉంటుంది మరి. నాలుక పొడవుగా ఉండటమే కాదు, దాంతో అతడు చేసే పనులు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.
100 ఏళ్ల వయస్సులో గిన్నీస్ రికార్డుల కెక్కింది ఓ మహిళ. బరువులు ఎత్తటం నాకు నేనే సాటి..నాకెవరు లేరు పోటీ అంటోంది ఫ్లోరిడాకు చెందిన 100 ఏళ్ల ఎడిత్ ముర్వే ట్రైనా.సెంచరీ కొట్టినా నా సత్తా ఏమాత్రం తగ్గలేదంటోంది ముర్వే.
తీవ్రమైన గుండె జబ్బులతో జన్మించిన మేనకోడలి చికిత్సకు అవసరమయ్యే డబ్బులు సేకరించడానికి వినూత్నంగా ప్రయత్నించాడు. burpees లో గిన్నీస్ బుక్ రికార్డు సాధించాడు.
కెనడాలోని ల్యూక్ బోల్టన్ చరిత్రలోనే ఎవ్వరికీ లేనంత పెద్ద పాలదంతం ఉన్నట్లు రికార్డులకెక్కింది..
బ్రెజిల్‌కు చెందిన సాహసి కరినా ఒలియాని ఎవ్వరూ ఊహించని సాహసం చేసింది ఔరా అనిపించింది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచ ప్రఖాత వన్యప్రాణి సాహసి అయిన కరినా ఒలియాని ఈ భూమి మీద అత్యంత ఉష్ణోగ్రతలు గల ప్
Teddy Bear Mama : అది ఐరోపా ఖండంలో హంగేరి. అక్కడ ఉండే వలేరియా స్మిట్ అనే బామ్మకు టెడ్డీబేర్ బొమ్మలంటే ప్రాణం. ఆమెకే కాదు చాలామంది ఆడపిల్లలకు టెడ్డీబేర్ బొమ్మలంటే ఇష్టం అనే విషయం తెలిసిందే. కానీ ఈ బామ్మ ఇప్పటి వరకూ ఏకంగా 20వేల టెడ్డీబేర్లను సేకరించారామె.
china man Wonder bubbles Feat : చిన్నప్పుడు నీళ్లల్లో సబ్బు కలిపి గాల్లో బుడగలు ఊది వాటిని తెగ మురిసిపోయి బాల్యస్మృతులు గుర్తున్నాయా? నా బుడగ పెద్దది..నేను ఎక్కువ బుడగలు ఊదాననే అల్లరి తగవులు పెట్టుకున్న చిన్ననాటి గుర్తులు ఎన్నటికీ మరచిపోలేం కదూ..కానీ అలా ఊది�