Gujarat

    టెర్రర్ అలర్ట్: పడవల్లో గుజరాత్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు

    September 9, 2019 / 01:05 PM IST

    ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన కీలక సమాచారంతో గుజరాత్‌లో వణుకు మొదలైంది. గుజరాత్ సర్ క్రీక్ తీర ప్రాంతంలోకి ఉగ్రవాదులు బోట్ల సహాయంతో చొరబడినట్లుగా గుర్తించారు. దక్షిణ భారతదేశంలో ప్రమాదాలు ఉన్నాయని తీర ప్రాంత ఇంటిలిజెన్స్ వర్గాలు సూచిం

    గుజరాత్‌లో కూలిన భవనం : శిథిలాల్లో పలువురు

    September 5, 2019 / 10:16 AM IST

    గుజరాత్ లోని  అహ్మదాబాద్‌ అమ్రాయివాడి ప్రాంతంలో గురువారం (సెప్టెంబర్ 5,2019)న మూడు అంతస్తుల భవనం కూలిపోయింది.  ప్రమాద ఘటన సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యల్ని చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న ఏడుగురిని రక్ష

    ఎకో ఫ్రెండ్లీ: రూ.100 కే సోలార్ కుక్కర్!

    September 5, 2019 / 07:29 AM IST

    సోలార్ కుక్కర్..దీని  మహిమ అంతా ఇంతా కాదు. ఏదైనా పనిమీద బయటకు వెళ్లాలనుకుంటే..వెళ్లే ముందు ఈ సోలార్ కుక్కర్ లో బియ్యం..తగినన్ని నీళ్లు పోసేసి వెళ్లిపోతే మీరు ఇంటికి వచ్చేసరికి చక్కగా తినటానికి వేడి వేడిగా పొగలు కక్కే అన్నం రెడీ అయిపోతుంది. క�

    గడ్డి తిన్న సింహం! : ఏంటీ వింత

    August 30, 2019 / 07:05 AM IST

    సింహానికి ఆకలేస్తే గడ్డి తినదు వేటాడి దర్జాగా మాంసమే తింటుంది. కానీ ఏమైందో ఏమోగానీ ఓ సింహం మాత్రం దీనికి రివర్స్ గా ఉంది పచ్చగడ్డి తింటున్న సింహాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు ఈ వీడియో చూసినవారంతా. గుజరాత్ లోని  అమ్రేలి జిల్లాలోని ఖంబా అటవీ �

    అర్థరాత్రి సింహాల ఫారెస్టులోకి జర్నలిస్టులు: ఏం చేశారంటే..

    August 26, 2019 / 05:01 AM IST

    అర్థరాత్రి సింహాల అడవిలోకి కొందరు వ్యక్తులు ప్రవేశించారు. నానా హంగామా సృష్టించారు. టార్చ్ లైట్లు..కెమెరాలతోను హల్ చల్ చేశారు. వీడియోలు తీస్తూ..నానా హంగామా చేశారు. కటిక చీకట్లో ఒక్కసారిగా లైట్లు పడేసరికి సింహాలు ఉలిక్కిపడ్డాయి. సింహం పిల�

    OMG : కాటేసిన పాముని కొరికి తిన్నాడు

    May 5, 2019 / 03:50 PM IST

    సాధారణంగా ఎవరినైనా పాము కాటు వేస్తే ఏం చేస్తారు.. వెంటనే ఆసుపత్రికి పరిగెత్తుతారు. కానీ గుజరాత్ లో ఇందుకు విరుద్ధమైన, విచిత్రమైన ఘటన జరిగింది. తనను పాము కరవడంతో ఓ పెద్దాయన(70)కు తిక్కరేగింది. కోపం కట్టలు తెంచుకుంది. ఆ పాముని పట్టుకుని నేలకేసి క�

    రూ.50లక్షలు, ఉద్యోగం, నివాసం : 2002 అల్లర్ల కేసులో సుప్రీం సంచలన తీర్పు

    April 24, 2019 / 02:34 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు మంగళవారం (ఏప్రిల్ 23,2019) సంచలన తీర్పు ఇచ్చింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానోకు 2 వారాల్లోగా రూ.50 లక్షల నష్టపరిహారం, ఉద్యోగం, నివాస�

    భార్యతో కలిసి ఓటు వేసిన అమిత్ షా

    April 23, 2019 / 04:08 AM IST

    బీజేపీ చీఫ్ అమిత్ షా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.అహ్మదాబాద్ లోని నరన్ పుర సబ్ జోనల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్ లో మంగళవారం(ఏప్రిల్-23,2019)ఉదయం అమిత్  షా తన ఓటు వేశారు.అమిత్ షా భార్య సోనాల్ షా కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్ ల�

    ఓటు వేసిన గుజరాత్ సీఎం

    April 23, 2019 / 04:01 AM IST

    గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.రాజ్ కోట్ లోని అనిల్ గ్యాన్ మందిర్ స్కూల్ లోని పోలింగ్ బూత్ లో మంగళవారం(ఏప్రిల్-23,2019)తన భార్యతో కలిసి వెళ్లి రూపానీ ఓటు వేశారు. గుజరాత్ లోని మొత్తం లోక్ సభ స్థానాలకు మూడో దశలో భాగంగా ఇవాళ �

    తల్లి ఆశీస్సులు తీసుకుని ఓటు వేసిన మోడీ

    April 23, 2019 / 03:42 AM IST

     ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గుజరాత్, కేరళ సహా 14 రాష్ట్రాల్లోని 116 లోక్‌సభ స్థానాలకు మంగళవారం (ఏప్రిల్ 23,2019) ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ లోన

10TV Telugu News