Home » hall tickets
CAT 2023 హాల్ టిక్కెట్‌పై అభ్యర్థికి సంబంధించిన పూర్తి పేరు, ఫోటోగ్రాఫ్, సంతకం , రిజిస్ట్రేషన్ నంబర్ వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. పరీక్షా కేంద్రంలో అభ్యర్థి గుర్తింపును ధృవీకరించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయి. రోజూ ఉదయం 09.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు ఈ నెల 24 నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. తెలంగాణవ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు ప
మార్చి 3 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్ల స్వీకరణకు చివరి తేది ఏప్రిల్ 10. దరఖాస్తుల్లో మార్పులు చేసుకునేందుకు గడువు ఏప్రిల్ 12-14. ఏప్రిల్ 30 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్‌కు సంబంధించిన
ఈ పరీక్షకు సంబంధించి హాల్ టిక్కెట్ల జారీ ప్రక్రియ ఈ నెల 12న ప్రారంభం కానుంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంబంధిత వెబ్సైట్ల నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తన వెబ్సైట్లో పొందుపర్చింది. ఈ మేరకు అభ్యర్థులకు సమాచారం ఇస్తూ మీడియా సంస్థలకు ఒక ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణలో ఆగస్టు 28న పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష జరుగునున్న విషయం తెలిసిందే. కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు రేపటి నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు
తెలంగాణలో ఈనెల 12వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు జారీ చేయనున్నటు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో 2020, మార్చి 19వ తేదీ గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 30 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరికో�
తెలంగాణాలో మార్చి 19, 2020 నుంచి జరగబోయే పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆన్ లైన్ విధానంలో…. హాల్ టికెట్లను రిలీజ్ చేసింది. విద్యార్దులు అధికారికక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్స్ ను డౌన్
అవిభక్త కవలలు.. వీణా, వాణీల పదో తరగతి పరీక్షకు చిక్కులు మొదలయ్యాయి. ఇప్పటివరకు హోం ట్యూటర్ సాయంతో చదివిన వీణా, వాణీలు ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ రాసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. ఈ పరీక్షకు రెండు హాల్ టికెట్స్ ఇవ్వాలా.. ఇద్దరికీ కలిపి ఒకటే ఇవ్వా