Inter Students : ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలెర్ట్.. ప్రాక్టికల్కి సంబంధించి..
Inter Student : తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను గురువారం నుంచి జారీ చేయనున్నారు.
Inter Student
Inter Students : తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను గురువారం నుంచి జారీ చేయనున్నారు. సైన్స్, ఒకేషనల్ విద్యార్థుల ప్రాక్టీకల్ హాల్ టికెట్లు ఈనెల 29వ తేదీ నుంచి కాలేజీల లాగిన్లో అందుబాటులో ఉంటాయని, ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీనుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయని బోర్డు కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి జరిగే ఈ ప్రాక్టికల్స్ పరీక్షలకు సైన్స్ సబ్జెక్టుల్లో నాలుగు లక్షలు, వొకేషనల్ గ్రూపుల్లో లక్ష మంది హాజరుకానున్నారు.
Also Read : Bheeshma Ekadasi : భీష్మ ఏకాదశి.. ఇవాళ అన్నం తినకూడదా..? తిన్నారో ఆ ఇబ్బందులు తప్పవ్..
