Home » Hardik Pandya
హార్దిక్ పాండ్యా, నటాసా స్టాంకోవిచ్ పెళ్లి వేడుకలో తీసుకున్న మరో వీడియో బయటకు వచ్చింది. వధూవరులు ఇద్దరూ చాలా ఉత్సాహంగా ఇందులో కనపడ్డారు. వారిద్దరు డ్యాన్సు చేస్తూ ముందుకు కదిలారు.
టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక పాండ్యా మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడు. సోమవారం నుంచి మూడు రోజులపాటు పెళ్లి వేడుకలు అంగరంగవైభంగా జరగనున్నాయి. ఇందుకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికైంది.
న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ సైతం భారత్ కైవసం చేసుకుంది. మూడో టీ20 మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ పై తిరుగులేని విజయం సాధించింది. భారీ పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.
ఈ రోజు జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ సొంతం చేసుకుంటుంది. గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేటి టీ20 మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టేడియంలలో ఇదీ ఒకటి.
మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే న్యూజిలాండ్ ఒక మ్యాచ్ గెలిచి ఆధిక్యంలో ఉంది. దీంతో సిరీస్ నిలుపుకోవాలంటే టీమిండియా ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. గత వన్డే మ్యాచుల్లో విఫలమైన న్యూజిలాండ్ టీ20లో మాత్రం పుంజుకుని, విజయం సాధించింది.
ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగగా.. రెండు పరుగుల తేడాతో శ్రీలంక జట్టుపై భారత్ విజయం సాధించింది. విజయం త�
‘‘మీతో ఈ అమూల్యమైన సమయాన్ని గడిపేందుకు ఆహ్వానించిన హోం మంత్రి అమిత్ షాజీకి కృతజ్ఞతలు. మిమ్మల్ని కలవడం గౌరవప్రదంగా భావిస్తున్నాం’’ అని హార్దిక్ పాండ్యా ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అమిత్ షాతో తీసుకున్న ఫొటోలను కూడా ఆయన షేర్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో న్యూజిలాండ్ 19.4 ఓవర్లలోనే 160 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తర్వాత 161 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఉన్నారు.
టీ20 వరల్డ్ కప్ ముగిసిన వారం రోజుల్లోపే క్రికెట్ అభిమానుల కోసం మరో టోర్నీ సిద్ధమైంది. శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఇరు జట్లూ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడుతాయి.
‘టీమిండియా సొంత గడ్డపై 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాతి నుంచి ఇప్పటివరకు సాధించింది ఏమీ లేదు’ అంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ చేసిన విమర్శలకు భారత ఆటగాడు హార్దిక్ పాండ్యా దీటుగా స్పందించాడు. టీమిండియా తనను తాను నిరూపించుకున