-
Home » Hari Hara VeeraMallu Pre Release event
Hari Hara VeeraMallu Pre Release event
భార్యతో పవన్ కళ్యాణ్.. ఫొటోలు వైరల్..
పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన భార్య అన్నా లెజనోవా తో కలిసి వచ్చి సందడి చేయగా వీరి ఫొటోలు వైరల్ గా మారాయి.
హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్.. పవన్ కళ్యాణ్ ఫుల్ స్పీచ్.. సినిమా నచ్చితే బద్దలు కొట్టేయండి..
నేడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ తన పవర్ ఫుల్ స్పీచ్ తో అదరగొట్టేసారు.
బ్రహ్మానందం మాటలకు పడిపడి నవ్విన పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్..
నేడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో బ్రహ్మానందం సరదాగా పవన్ గురించి మాట్లాడిన మాటలకు పవన్ పడీ పడీ నవ్వడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
నేడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరగగా మూవీ యూనిట్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజనోవాతో హాజరయ్యారు.
నన్ను అందరూ రీమేక్స్ చేస్తారని అంటారు.. ఎందుకంటే.. నా కోసం నిలబడింది త్రివిక్రమ్ ఒక్కడే.. పవన్ కళ్యాణ్ ఫుల్ స్పీచ్..
హరి హర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
భార్యతో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్.. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్..
నేడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజనోవాతో హాజరయ్యారు.
పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ ఇక్కడ చూడండి..
నేడు పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరుగుతుంది.
హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం జరిగినా నిర్మాతదే బాధ్యత.. సైబరాబాద్ పోలీసులు..
నేడు సాయంత్రం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరగనుంది.
నేడే పవన్ 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడ? ఎన్నింటికి? గెస్టులు ఎవరు? ఫుల్ డీటెయిల్స్..
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్..
'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే గెస్టులు వీళ్ళే.. ఈసారి రాజకీయ నాయకులే..
నేడు నిర్మాత ఏఎం రత్నం మీడియాతో మాట్లాడుతూ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎవరెవరు గెస్టులుగా వస్తారో తెలిపారు.