HariHara VeeraMallu Pre Release Event : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
నేడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరగగా మూవీ యూనిట్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజనోవాతో హాజరయ్యారు.



























