బ్రహ్మానందం మాటలకు పడిపడి నవ్విన పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్..
నేడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో బ్రహ్మానందం సరదాగా పవన్ గురించి మాట్లాడిన మాటలకు పవన్ పడీ పడీ నవ్వడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.