Home » harihara veeramallu
ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గురువు సత్యానంద్ గెస్ట్ గా హాజరయ్యారు.
నేడు వైజాగ్ లో జరుగుతున్న హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయన సినిమాలో పాడిన పాటలను స్టేజిపై పాడి అలరించారు.
ఎంతోమంది హీరోలకు యాక్టింగ్ శిక్షణ ఇచ్చిన గురువు సత్యానంద్ గెస్ట్ గా హాజరయ్యారు.
అసలు ఈ సినిమాని ఎవరు చూస్తారు అని విమర్శలు చేసిన నోళ్లు ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ చూసి మూసుకుపోయాయి.
తాజాగా హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ నేడు మీడియాతో మాట్లాడుతూ..
ఈ క్రమంలో తాను రాజకీయాల్లోకి వచ్చాక పరిస్థితులు ఎలా మారాయో చెప్పారు.
ఈ క్రమంలో పాన్ ఇండియా ప్రస్తావన వచ్చింది.
పవన్ చేతిలో ఉన్న హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ కంటే కూడా OG సినిమాకు భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే.
జానీ తో పాటు పలు సినిమాలకు నిర్మాతలు నష్టపోతే పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిన సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి వరుస ప్రమోషన్స్ చేస్తుండటంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.