స్టేజిపై ఆ సినిమాల సాంగ్స్ పాడిన పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ లో ఫుల్ ఖుషీ..

నేడు వైజాగ్ లో జరుగుతున్న హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయన సినిమాలో పాడిన పాటలను స్టేజిపై పాడి అలరించారు.