Home » Harish Rao Thanneeru
Harish Rao Slams Congress Manifesto : ఆచరణ సాధ్యం కాని హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేస్తోందా? రైతు బంధు, కల్యాణ లక్ష్మి, గొర్రెల పంపిణీ ఇలా అందులో సగం మేము అమలు చేస్తున్నవే.
Harish Rao Meets CPM Key Leaders : చింతా ప్రభాకర్ తో కలిసి సీపీఎం జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్లిన మంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్ కు మద్దతివ్వాలని కోరారు.
Revanth Reddy Challenge : మీ నామినేషన్ల ఉపసంహరణ కూడా మేము అడగటం లేదు. కేవలం క్షమాపణ చెబితే చాలు.
Harish Rao Slams Congress : 11 సార్లు అవకాశం ఇచ్చినా కనీసం బిందె నీళ్ళు ఇవ్వలేదు. 100 అబద్ధాలు ఆడి సీఎం కుర్చీ దక్కించుకోవాలని చూస్తోంది.
సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు అడిగినా మోదీ మాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ రాగానే కొంతమంది పదవులు వదిలేసి మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళారు, కానీ కేసీఆర్ అలా కాదన్నారు Harish Rao
గన్మెన్ అలర్ట్గా లేకపోయుంటే ఊహించని ఘోరం జరిగేది- హరీశ్ రావు Harish Rao
ఎంపీ ప్రభాకర్ చీమకు కూడా హాని చేసే వ్యక్తి కాదు. రాజకీయాల్లో ప్రత్యక్ష దాడులు, కత్తిపోట్లను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప. ఇలాంటి దాడులు మంచిది కాదు. Harish Rao
అమరావతిలో ఇప్పుడు బిజినెస్ మొత్తం పడిపోయింది. నేడు నీళ్ళ కష్టం లేదు. కరెంట్ కోతలు లేవు. కరవు లేదు, కర్ఫ్యూ లేదు. Harish Rao
ఆనాడు సోనియా గాంధీని బలి దేవత అన్నారు. ఇటలీ బొమ్మ అన్నారు. రేవంత్ నోటికి మొక్కాలి. Harish Rao
రాష్ట్రం రైతు నాయకుని చేతుల్లో ఉంది. కాబట్టే రైతు రాజ్యం వచ్చింది. భూముల విలువ ఆకాశాన్ని అంటింది. రైతుల విలువ పెరిగింది. Harish Rao