Home » Harish Rao Thanneeru
చివరకు సొంత నియోజకవర్గంలో భూముల కోసం గిరిజనులు పోరాడితే దీని వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందంటున్నారని చెప్పారు.
బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్ రావుతో 10టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
ఒకే ఒక్క ఓటమితో కారు కకావికలం అయ్యిందా? కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అనడానికి హరీశ్ రావు లాజిక్ ఏంటి?
కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. హామీల అమలు కోసం అసెంబ్లీలో గట్టిగా కొట్లాడాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి.
బీజేపీకి ఓటు వేస్తే పెనం మీద నుండి పొయ్యిల పడ్డట్టే. కొట్లాడాలంటే బీఆర్ఎస్ ని గెలిపించాలని కోరుతున్నా.
దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. బీజేపీతో కుమ్మక్కై దొంగే దొంగ అన్నట్టుగా రేవంత్ వ్యవహరిస్తున్నారు.
25ఏళ్ల కిందట బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వారి ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
తులం బంగారం ఇచ్చుడు ఏమో కానీ బంగారం రేటు మాత్రం పెంచారు కాంగ్రెసోళ్లు.
భావోద్వేగాలు రెచ్చగొట్టే బండి సంజయ్ ని గెలిపించారు. ఆయన కరీంనగర్ కు ఏం చేశాడు? తెలంగాణకు ఏమిచ్చింది బీజేపీ?
హరీశ్ రావు, కడియం శ్రీహరి లాగా.. మేము జీ హుజూర్ బ్యాచ్ కాదు. గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారు. మేము పదవుల కోసం కాదు.. ప్రజల కోసం ఉండేవాళ్ళం.