Home » Harshit Rana
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ఒక రోజు ముందు భారత యువ పేసర్ ముఖేష్ కుమార్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మరో మూడు రోజుల్లో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్ పాత్రపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది.
ఈ కాంట్రాక్ట్స్ కొన్ని రోజుల్లోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
అయితే, ఆలోగా బుమ్రా పూర్తిస్థాయిలో కోలుకునే అవకాశం ఉంది.
రెండో వన్డే సందర్భంగా హర్షిత్ రాణా పై రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు వన్డేల సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది.
భారత బౌలర్లు విజృంభించడంతో తొలి వన్డేలో ఇంగ్లాండ్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
టీమ్ఇండియా స్టార్ బౌలర్లు జహీర్ ఖాన్, షమీ, ఇషాంత్, భువీ ఇలా ఎవ్వరికి సాధ్యం కానీ ఓ రికార్డును హర్షిత్ రాణా సాధించాడు.
నాగ్పూర్ ద్వారా వన్డేల్లో హర్షిత్ రాణా అరంగ్రేటం చేశాడు.