-
Home » HCU Protest News
HCU Protest News
చెట్లను నరకడం ఆపండి..! హెచ్సీయూ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు..
April 2, 2025 / 05:01 PM IST
ఒకవేళ అది ప్రభుత్వ భూమే అయినా సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలని వాదనలు వినిపించారు.
హెచ్సీయూ భూముల వివాదంపై హైకోర్టులో విచారణ..
April 2, 2025 / 04:34 PM IST
హెచ్ సీయూ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వర్సిటీ చుట్టూ అన్ని గేట్ల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు.
మా ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూమిని కాపాడింది- హెచ్ సీయూ భూముల వివాదంపై మంత్రులు
April 1, 2025 / 09:14 PM IST
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైకోర్టులో న్యాయ పోరాటం చేసి వేల కోట్ల విలువైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని మంత్రులు తెలిపారు.
అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షం.. తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న హెచ్సీయూ భూముల వివాదం..
April 1, 2025 / 07:36 PM IST
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వేలానికి సంబంధించి మొదలైన వివాదం.. క్రమంగా ముదురుతోంది.
HCU 400 ఎకరాల భూ వివాదం.. అట్టుడుకుతున్న సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్
April 1, 2025 / 12:56 PM IST
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనపై బీజేపీ, బీఆర్ఎస్ లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీజేపీ ఎమ్మెల్యే లను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.