HCU 400 ఎకరాల భూ వివాదం.. అట్టుడుకుతున్న సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనపై బీజేపీ, బీఆర్ఎస్ లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీజేపీ ఎమ్మెల్యే లను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.