-
Home » HCU Land Row
HCU Land Row
కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంతంలో చెట్ల నరికివేత..! బయటపెట్టిన శాటిలైట్ చిత్రాలు..!
పెట్టుబడులు, ఉపాధి సంగతి ఎలా ఉన్నా.. పర్యావరణానికి తీవ్రమైన నష్టం జరుగుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ఆ భూములను వదిలేయండి- సీఎం రేవంత్ కి సమంత, రష్మిక, ఉపాసన, రేణుదేశాయ్ విన్నపం..
భవిష్యత్తు తరాల కోసం ఆ 400 ఎకరాల భూమిని వదిలివేయాలని వారంతా రిక్వెస్ట్ చేశారు.
చెట్లను నరకడం ఆపండి..! హెచ్సీయూ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు..
ఒకవేళ అది ప్రభుత్వ భూమే అయినా సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలని వాదనలు వినిపించారు.
వాటిని అమలు చేయడానికి భూములు అమ్ముతున్నారా..? సీఎం రేవంత్ రెడ్డిపై ఈటల ఫైర్
సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన భూమిని అమ్ముకునే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఎంపీ రఘునందన్ అన్నారు.
హెచ్సీయూ భూముల వివాదంపై హైకోర్టులో విచారణ..
హెచ్ సీయూ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వర్సిటీ చుట్టూ అన్ని గేట్ల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు.
మా ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూమిని కాపాడింది- హెచ్ సీయూ భూముల వివాదంపై మంత్రులు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైకోర్టులో న్యాయ పోరాటం చేసి వేల కోట్ల విలువైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని మంత్రులు తెలిపారు.
అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షం.. తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న హెచ్సీయూ భూముల వివాదం..
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వేలానికి సంబంధించి మొదలైన వివాదం.. క్రమంగా ముదురుతోంది.
400 ఎకరాలు.. 30 వేల కోట్లు.. HCU భూములపై రాజకీయ రగడ..
HCU భూములపై రగులుతున్న రగడ
HCU 400 ఎకరాల భూ వివాదం.. అట్టుడుకుతున్న సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనపై బీజేపీ, బీఆర్ఎస్ లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీజేపీ ఎమ్మెల్యే లను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.