Home » HD Kumaraswamy
1983 నుంచి శాసనసభ సభ్యుడిగా తాను ఉన్నానని, అప్పటి నుంచి రాజకీయాల్లో విలువలు కాపాడుకుంటూ వస్తున్నానని అన్నారు. జేడీఎస్ నుంచి బయటపడటానికి కారణాలు వేరే ఉన్నాయని అన్నారు
2004లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 58 స్థానాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. ఆ సమయంలో కర్ణాటక జేడీఎస్ అధినేతగా ప్రస్తుత కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఉన్నారు. ఆయన హయాంలోనే పార్టీ విపరీతంగా పుంజుకుంది.
గతంలో భారతీయ జనతా పార్టీతో ఒకసారి, కాంగ్రెస్ పార్టీతో ఒకసారి పొత్తు పెట్టుకుని రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు కుమారస్వామి. 2006లో బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం 2018లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశ
కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు కుమారస్వామి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరారు.
ఈ నలుగురు కేంద్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారుతున్నారు. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న నితీశ్ ఆగర్భ శత్రువు కాంగ్రెస్‌తో జట్టుకట్టడానికి తెగ ఉబలాటపడుతున్నారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలు వరాల వరద పారిస్తున్నాయి.
‘వయస్సు దాటిపోతోంది పెళ్లి చేసుకుందామంటే అమ్మాయిలు దొరకట్లేదు సార్’ అంటూ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి లేఖ రాశాడు ఓ యువకుడు. దీనికి మీరే పరిష్కారం చూపించాలంటూ అభ్యర్థించాడు.
కర్ణాటకలో బలవంతంగా హిందీ భాషా దినోత్సవం నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే ఈ ప్రయత్నం జరుగుతోందని వేరే చెప్పనక్కర్లేదు. ఈ దేశం వివిధ భాషల, వివిధ ప్రాంతాల కలయిక. ఏ ఒక్కరి పెత్తనం మరొకరిపై పని చేయదు. ఏ ఒక్కరి అలవ
జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌తో కుమార స్వామి భేటీ
రాష్ట్రంలో వాతావరణాన్ని ధ్వంసం చేయడానికి భారతీయ జనతా పార్టీకి చెందిన మిత్రులు సావర్కర్ అంశాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మిత్రులు దాన్ని అడ్డుకోవడం పక్కన పెట్టి మరింత రగిలేలా పెట్రోల్ పోస్తున్నారు. రెండు పార్టీల తీరు వల్