Home » Health Bulletin
24 గంటల వ్యవధిలో 517 మందికి కరోనా సోకింది. ఎనిమిది మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు బులిటెన్ విడుదల చేశాయి.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,145 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారినపడి ఒక్క రోజులో 11 మంది చనిపోయారు.
సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్‌ను అపోలో వైద్యులు శుక్రవారం విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అన్ని అవయవాలు సరిగానే పని చేస్తున్నాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,115 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 52,319 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా..అంటు వ్యాధులు, ఇతర రోగాల నుంచి దూరం చేస్తుంది. ఇందులో చర్మ సంరక్షణ కీలకం.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో కొత్తగా 257 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,57,376కు చేరాయి. హెల్త్ బులిటెన్ విడుదల అయింది.
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,937 మందికి కరోనా సోకింది. 417 మంది మృతి చెందారు
దేశంలో కరోనా సంక్రమణ కేసులు తగ్గుముఖం పట్టాయి. క్రియాశీల కేసులు చాలా రోజుల తర్వాత తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 35 వేల 499 కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కొత్తగా 784 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,05,186 శాంపిల్స్ పరీక్షించారు.