Home » health tips
స్నానం చేయగానే వీలైనంత లోతుగా చెవిని శుభ్రం చేయాలని అనుకుంటాం. కానీ బయటికి కనిపించే చెవి కాకుండా లోపలి వైపు శుభ్రం చేయాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. మరి చెవిలో ఉన్న ఇయర్ వాక్స్ వల్ల ఏమీ కాదా..? చెవిలో గులిమి లేదా ఇయర్ వాక్స్ తీయడం కోసం �