-
Home » health tips
health tips
యూరియాతో పండిన ఆహారంతో యువతలో సంతానోత్పత్తి శక్తి తగ్గే ప్రమాదం.. క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు కూడా..
Health Care : తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ సంచలన విషయాన్ని వెల్లడించారు. రైతుల అధిక యూరియాతో పండించిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి శక్తి తగ్గే ప్రమాదం ఉందని అన్నారు.
పరగడుపున పచ్చి కొబ్బరి తినండి.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
పచ్చి కొబ్బరికి మన భారతీయ సంప్రదాయ ఆహారంలో(Raw Coconut) విశిష్ట స్థానం ఉంది. దీనిలో అనేకరకాల ప్రయోజనాలు ఉన్నాయి.
అన్నం తినేటప్పుడా.. తిన్నాకనా: నీళ్లు ఎప్పుడు తాగడం ఆరోగ్యానికి మంచిది
మన శరీరంలో 60 నుంచి 70 శాతం వరకు నీటితో నిండి ఉంటుంది. (Health Tips)కారణం ఏంటంటే? శరీరంలో జరిగే ప్రతీ జీవక్రియకు నీరు చాలా అవసరం.
బ్యాక్ పెయిన్ బాధిస్తోందా.. ప్రధాన కారణాలు ఏంటో తెలుసా? ఈ సూచనలు పాటించండి
ప్రస్తుతం కాలంలో చాలా మందిలో కనిపిస్తున్న సమస్య బ్యాక్ పెయిన్(Back Pain). మారుతున్న జీవనశైలి, పని ఒత్తిళ్లు ఈ సమస్య రావడం జరుగుతుంది.
గర్భిణీ స్త్రీలు ప్యారసెటామోల్ వాడుతున్నారా? శిశువుకు చాలా ప్రమాదం
ప్యారసెటామోల్ (Paracetamol) అనేది సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అత్యధికంగా వినియోగించబడే ఔషధాల్లో ఇది కూడా ఒకటి.
ప్రపంచంలోనే ఖరీదైన కొరియన్ బాంబు సాల్ట్.. కేజీ రూ.35000.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
మనకు ఉప్పు అంటే సాధారణంగా వంటలకోసం వాడే ఉప్పు(Bamboo Salt) గురించి మాత్రమే తెలుసు కదా. దీని విలువ ఎంత ఉంటుంది.
బ్రిస్క్ వాకింగ్ చేసే మ్యాజిక్ ఏంటో తెలుసా? ఒకేసారి ట్రై చేయండి మీరే ఆశ్చర్యపోతారు
నడక ఆరోగ్యానికి ఎన్నిరకాల ప్రయోజనాలు ఉన్నాయో(Brisk Walking) ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.
మెదడు ఆరోగ్యం కోసం ఉదయం ఈ పనులు చేయండి.. జ్ఞానం, జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది
మెదడు అనేది మన శరీరంలో అత్యంత ప్రధానమైన అవయవం. మెదడు ఆదేశాలు(Brain Health) లేకుండా శరీరంలో ఏ ఒక్క పని కూడా జరుగదు.
30 ఏళ్ళ తరువాత ఈ పదార్థాలు దూరంగా ఉండండి.. చాలా ప్రమాదం
ప్రస్తుత కాలంలో మానవ ఆయిష్యు చాలా వరకు తగ్గిపోయింది. (Health Tips)వంద నుండి అరవై, అరవై నుంచి ఇప్పుడు ఇంకా చాలా వరకు తగ్గిపోయింది.
రోజుకు రెండు వేపాకులు తినండి.. ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
వేపాకుకు భారతీయ ఆయుర్వేద పద్ధతిలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ ఆకును పవిత్రమైన(Health Tips) ఔషధ మొక్కగా పరిగణిస్తాయారు.