Home » heart
కొందరిలో కోవిడ్ వచ్చి తగ్గిన 2వారాల వ్యవధిలోనే గుండె సంబంధిత సమస్యలు బయటపడుతుండగా మరికొందరిలో మూడునెలల తర్వాత హఠాత్తుగా సమస్య ఉత్పన్నమౌతుంది.
గుండె సంబంధ సమస్యలున్నవారికి మాత్రం ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్లు వారు తేల్చారు. ముఖ్యంగా వయస్సు పైబడిన వారిలో ఈ తరహా మరణాలు అధికంగా ఉంటున్నట్లు స్పష్టం చేశారు.
ఇప్పటివరకూ కరోనా బారిన పడినవారిలో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయింది కేవలం ఒక్క కరోనాతో మాత్రమే కాదని ఓ నివేదిక వెల్లడించింది.
ఈ బ్లాక్ లు గుండెకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. రక్త ప్రవాహాం సక్రమంగా జరగకుండా చేయటం వల్ల గుండె పోటు ముంచుకొస్తుంది.
ఒత్తిడి ధమనులలో మంటకు దారితీస్తుందని, రక్తం గడ్డకట్టడాన్ని పెంచుతుంది. రక్తనాళాల పనితీరును దెబ్బతీస్తుందని బృందం పేర్కొంది. ఇది మీ ధమని గోడలలో , చుట్టుపక్కల కొవ్వులు,
కడుపు నిండా తినటం మంచిదికాదు. అలాగే తిన్న తరువాత ఏదో ఒక చిరుతిండి వల్ల కాలరీలు పెరిగిపోతాయి. ఇది కొన్ని రోజుల తరువాత ఊబకాయానికి దారి తీస్తుంది.
నిద్ర మాత్రలు వాడటం వల్ల తాత్కాలికంగా నిద్ర సమస్యలు దూరం అవుతాయి. కానీ, అదే సమయంలో మెదడు పని తీరు కూడా క్రమ క్రమంగా నెమ్మదిస్తుంది.
తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 10 గంటలలోపు మానవశరీరాన్ని ఉల్లాసంగా ఉంచే హార్మోన్స్ విడుదలవుతాయి. రాత్రి విధులు నిర్వహించే వారు ఆ సమయంలో నిద్రిస్తుండటం వల్ల ఈ హార్మోన్స్ విడుదలకు అవకాశం లేకుండా పోతుంది.
ముఖ్యంగా కోవిడ్ తరువాత ఇలాంటి అనారోగ్యాల బారిన పడుతున్న యువతీయువకుల సంఖ్య పెరుగుతోంది. హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఒక దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితి. గుండె శరీరంలోని అన్ని భాగాలకు తగినం
60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారు, అధిక బరువు లేదా షుగర్, హై బిపి, ఎక్కువ కొవ్వుతో బాధపడుతుంటే గుండె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం మంచిది.