Home » heatwave
Hot Summer TS: నిప్పులు చెరుగుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఓవైపు ఎండవేడి, ఉక్కబోత.. దీనికి తోడు వడగాలులు వణికిస్తున్నాయి.
Summer:ఇది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. దాంతో ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని జనాలు భయపడుతున్నారు.
ఈ ఏడాది మండిపోయే ఎండలను తట్టుకునేందుకు అంతా సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే, నాలుగేళ్ల గ్యాప్ తర్వాత వాతావరణంలో మళ్లీ ఎల్ నినో పరిస్థితులు రాబోతున్నాయి. ఈసారి ఎండాకాలం ముందే మొదలవడంతో పాటు మండే ఉష్ణోగ్రతలు కూడా ఉక్కిరిబిక�
దేశవ్యాప్తంగా ఎండలు పెరిగిపోతున్న దృష్ట్యా కేంద్రం అప్రమత్తమైంది. ఎండల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు పలు సూచనలు చేసింది.
ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ పలు ప్రాంతాల్లో వేడి నుంచి అతి వేడిగా మారనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది.
భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మరో ఐదు రోజుల పాటు ఎండలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. శనివారం రాజస్థాన్ లోని గంగానగర్ లో గరిష్ఠ ఉష్ణోగ్రత 44.2 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఈ మేరకు వాతావరణ ఏజెన్సీ విడుదల చేసిన బుల్లెటిన్..
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల ధాటికి బయటికి వెళ్లాలంటే ప్రజలు వణికిపోతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎండలు ఏ విధంగా ఉంటాయోనని భయపడిపోతున్నారు.