Home » Heavy Rainfall
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. సోమవారం కూడా రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులు పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తమిళనాడు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. నిండు వేసవిలో వరణుడు ప్రతాపం చూపిస్తున్నాడు.
హైదరాబాద్ నగరంలో గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Rains: రోడ్లపై నిలిచిపోయిన నీటిని, విరిగిపడ్డ చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని
ఈ విమానాశ్రయం ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానికీ చెందిన కంపెనీ ఆధ్వర్యంలోjకొనసాగుతుంది. విమానాశ్రయంలోని కొంతభాగం పైకప్పు కూలిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దేశంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఉధృతమవుతున్న ఈశాన్య రుతుపవనాల వల్ల అయిదు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో ఓ మోస్�
హమూన్ తుపాన్ తీవ్రరూపం దాల్చడంతో మంగళవారం పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో హమూన్ తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది....
ఇప్పటికే ఎడతెరిపి లేని వర్షాలు పడుతుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.