Home » Heavy Rains
భారీ వర్షాల కారణంగా రాష్ట్రం గుండా ప్రవహించే గంగ, రామగంగ, యమునా, రప్తి నదుల్లో ఈ పరిస్థితి ప్రమాదకరంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్న 75 జిల్లాలో 68 జిల్లాలు వర్ష ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్నాయని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ తె�
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులు జలమయంగా మారాయి. మనాలి ప్రాంతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో బస్సు కొట్టుకుపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నదులను తలపిస్తున్న ఢిల్లీ రహదారులు.. 22కి పెరిగిన మృతుల సంఖ్య
ఢిల్లీలో 41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 1982 జులై 25 తరువాత అత్యధిక వర్షపాతం నమోదు అయింది. నాలుగు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేస్తూ వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల లోపు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా.
భారీ వర్షాలతో అల్లాడుతున్న ఉత్తరాది..
Heavy Rains : ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో వాన కురవడం 20ఏళ్లలో ఇదే తొలిసారి. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షం బీభ్సతం సృష్టించింది.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో వరదలు వెల్లువెత్తాయి. మెరుపు వరదల వల్ల గ్రాంఫు, చోటా ధర్రా గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. సుమదో కాజా-గ్రాంఫు మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగ
కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల 8 మంది మృతి చెందారు. కోస్తా పరిధిలోని దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో కురిసిన భారీవర్షాల వల్ల 8 మంది మరణించారని అధికారులు చెప్పారు....
తూర్పు, పశ్చిమ ద్రోణి సుమారు 15 డిగ్రీల ఎస్ అక్షాంశం వెంట సగటు సముద్ర మట్టం నుంచి 4.5కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది.