HEAVY

    రికార్డు వర్షం : నల్గొండలో 6 గంటలు..20 సెం.మీటర్లు

    September 18, 2019 / 03:23 AM IST

    తెలంగాణలోని పలు జిల్లాల్లో  భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో  రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. నాలుగు గంటల్లో 181 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 45 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా నల్గొండలో కుంభవృష్టిగా వర్�

    కర్నూలులో దంచి కొడుతున్న వానలు : జలదిగ్బంధంలో మహానంది

    September 18, 2019 / 02:25 AM IST

    కర్నూలు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. పదేళ్లలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న వర్షం కర్నూలు జిల్లాను ముంచెత్తుతోంది. ఎన్నడూ లేనివిధంగా మహానంది రుద్రగుండ కోనేరులోని పంచలింగాలు పూర్తిగా మునిగిపోయాయి. మహనంది క్షేత్రం చుట్టూ నీరు ప్రవహిస�

    చుక్కలు చూపించిన వరుణుడు : హైదరాబాద్‌లో కుండపోత

    September 18, 2019 / 01:54 AM IST

    హైదరాబాద్‌‌లో వరుణుడు చుక్కలు చూపించాడు. సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. గంటకుపైగా వర్షం కురవడంతో రోడ్లపైన నీరు భారీగా చేరింది. రహదారులు జలమయం కావడంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇ�

    హామీలు అలా ఉన్నాయి : కుప్పకూలిన కాంగ్రెస్ వెబ్ సైట్

    April 2, 2019 / 02:48 PM IST

    లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం(ఏప్రిల్-2,2019) మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే పార్టీ మేనిఫెస్టో వెబ్‌ సైట్ కుప్పకూలింది. ట్రాఫిక్ ఎక్కువ కావడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మేన

    గుడిలో మహిమలు :రియల్ ఎస్టేట్ కోసం స్వామీజీ ప్రచారం

    March 6, 2019 / 09:32 AM IST

    నార్కెట్‌ పల్లి  : నల్లగొండ జిల్లాలోని నార్కెట్‌ పల్లి వేణుగోపాలస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తడంతో హైదరాబాద్‌, విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. శ్రీవారిజల వేణుగోపాల స్వామి వారి ఆలయంలో  89  సంవత్సరాలకొకసారి  వచ్చే అమావ�

    జాగ్రత్త : ప్రాణాలు తీస్తున్న పొగమంచు

    February 4, 2019 / 01:12 AM IST

    ఢిల్లీ : పొగమంచు కారణంగా పలు ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో నిండు ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. భారీగా మంచు అలుముకోవడంతో దారి కనిపించడం లేదు. దీనితో పలు వాహనాలు ఢీకొంటున్నాయి. ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పొగమంచు కారణం�

    విస్తారంగా వర్షాలు

    January 28, 2019 / 12:35 AM IST

    హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం ఉంది. దక్షిణ కర్ణాటక మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. ఈ కారణంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగ�

    స్కూల్ బ్యాగ్‌ల భారం పోయింది : నెలకొక బుక్‌ చాలు

    January 10, 2019 / 10:54 AM IST

    స్కూల్ పిల్లలకు అతిపెద్ద కష్టం స్కూల్ బ్యాగ్ లను మోయడమే. ఎల్ కేజీ చదువు నుంచే కిలోల కొద్దీ బరువులుండే స్కూల్ బ్యాగ్ లను ప్రస్తుతం చిన్నారులు మోస్తున్నారు.

10TV Telugu News