Home » #HeavyRains
తెలంగాణలో మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత రెండు రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాం�
హైదరాబాద్‌లో మళ్ళీ భారీగా వర్షాలు కురిశాయి. నిన్న సాయంత్రం నుంచి కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాల్లో రోడ్లపైనే నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని నాంపల్లి, అసెంబ్లీ, బషీర్‌బాగ్, బేగంబజార్, కోఠి, �
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. దోమలగూడ, గాంధీనగర్, జవహర్‌నగర్, కార్వాన్, లంగర్‌హౌస్, జియాగూడ, శంషాబాద్, ఆరాంఘర్, రాజేంద్రనగర�
తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రేపు వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని అన్నారు. అనంతరం 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ, రేపు పొడి వా�
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వర్షపు నీళ్ళు రోడ్లపైనే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, అల్వాల్, చిలకలగూడ, బోయిన్పల్లి ప్�
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఇవాళ తెల్లవారుజామున కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది. నాగోల్, బండ్లగూడ, తట్టి అన్నారం, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, మలక్ప�
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి శ్రీలంక వరకు దాదాపు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వివరించారు. అలాగే, రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని వాతావరణ శ�
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చక్కీ నది నిండి ఉగ్రరూపం దాల్చింది. కంగ్రా జిల్లాలోని నీటి ఉద్ధృతికి చక్రీ రైల్వే బ్రిడ్జి కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల�
రాబోయే రెండు రోజుల పాటు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడటం లేదు. గత పదిహేను రోజులుగా ఏదోఒక ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా రెండు రాష్ట్రాల్లో వరుణుడు దంచికొడుతున్నాడు.