Home » High Court
73 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలన్న ఆదేశాలు అమలు చేయక పోవటంపై కోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై అధికారులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
వరదలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై సోమవారం పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 31వ తేదీకి వాయిదా వేసింది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించారని మహబూబ్ నగర్ ఓటర్ రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు నివేదిక సమర్పించారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. సమగ్ర విచారణ అనంతరం వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావుకు విశ్వనాథ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో ఇవాళ అభినందన సభ నిర్వహించారు.
ఈ కేసు తర్వాత కూడా మరికొన్ని కేసులు ఆయనపై దాఖలయ్యాయి. వీర్ సావర్కర్ మనవడు కూడా ఒక కేసు ఫైల్ చేశారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు గుజరాత్ హైకోర్టు పేర్కొంది.
ఆదివాసీఅకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పు
భర్తే అంతా ఇవ్వాలా?భార్య ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు ఏదొకటి చేయాలి అంటూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఖాళీగా ఎందుకు ఉంది? అంటూ ప్రశ్నించింది.
2002 నాటి అల్లర్ల తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే లక్ష్యంతో తీస్తాకు అహ్మద్ పటేల్ డబ్బులు ఇచ్చారని, గుజరాత్‌ను అపఖ్యాతిపాలు చేయాలనే లక్ష్యంతో ఓ రాజకీయ నేతకు పరికరంగా ఆమె వ్యవహరించారని ప్రభుత్వం కోర్టుల
9 యూనిఫాం రిసోర్స్ లొకేటర్స్ను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను ట్విటర్ కంపెనీ హైకోర్టులో సవాల్ చేసింది. ఏదైనా అకౌంట్‌ను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లయితే, సంబంధిత ఆదేశాల్లో అందుకు కారణాలను వివరించాలని