Home » high temperatures
ఏప్రిల్ నెలతోపాటు మే, జూన్ నెలల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల తీవ్రతకూడా ఈసారి ఎక్కువగానే ఉంటుందని ఐఎండీ పేర్కొంది.
Summer Effect : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. గత 125 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో ఎండలు ఉన్నాయని వాతావరణశాఖ చెబుతుంది. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
చైనాలో కార్లకు కడుపొస్తుంది. ఈ వింతను చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.. కార్లు ఇలా ఉబ్బడానికి ప్రధాన కారణముంది..
ఉత్తరాది రాష్ట్రాల్లో భానుడు ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50డిగ్రీలు దాటేసి రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
ఢిల్లీలో మరో రెండు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ వెల్లడించింది. శుక్రవారం వరకు ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
గత ఏడాది నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈసారి రికార్డుస్థాయి టెంపరేచర్స్ రికార్డు అవుతున్నాయని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు.
గతేడాదితో పోల్చుకుంటే ఈరోజు సాధారణం కంటే 5.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఉక్కపోత, వడగాలులతో జనం విలవిలలాడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.
ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చిరుజల్లులతో ప్రారంభమై భారీ వర్షం పడింది.