-
Home » High Tension In Tadipatri
High Tension In Tadipatri
తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్.. రాయలసీమ పౌరుషంపై రాజకీయ రచ్చ..
Tadipatri town : తాడిపత్రి పట్టణంలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాజకీయ నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం రాజుకుంది.
తాడిపత్రిలో హై టెన్షన్.. భయపడే ప్రసక్తే లేదన్న వైసీపీ నేత మురళి
ఇలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాను. మేము వైసీపీతోనే ఉంటాం. వైసీపీకోసం ప్రాణాలైనా అర్పిస్తాం. ఆనాడు తెలుగుదేశం పార్టీ కోసం ..
తాడిపత్రిలో భారీగా పోలీసుల మోహరింపు.. 144 సెక్షన్ అమలు
తాడిపత్రిలో భారీగా పోలీసుల మోహరింపు.. 144 సెక్షన్ అమలు
నన్ను చంపాలని చూస్తున్నారు- వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేతిరెడ్డి అనుచరుడి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.
తాడిపత్రి పట్టణంలో 144 సెక్షన్.. పని మనుషులకోసం స్టేషన్కు వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి
తాడిపత్రి పట్టణంలో పోలీసులు 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. పోలీస్ బలగాల పహారాలో తాడిపత్రి పట్టణం ఉంది.
తాడిపత్రిలో ఫ్యాక్షన్ సినిమాను తలపించిన సీన్లు .. పోలింగ్ బూత్ వద్ద ఎదురుపడ్డ పెద్దారెడ్డి, ప్రభాకర్ రెడ్డి
ఏపీలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతల నడుమ పోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సీన్లు ఫ్యాక్షన్ సినిమాను తలపించాయి.
నీ సంగతి తేలుస్తా, నీ ఇంటిని కూలుస్తా- జేసీ వర్సెస్ పెద్దారెడ్డి, తాడిపత్రిలో హైటెన్షన్
Pedda Reddy Warns JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వద్దకు వెళ్లకుండా ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రతి పనిని అడ్డుకుంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి సంగతి తేలుస్తా అంటూ సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి.