-
Home » Himachal
Himachal
Heavy Rainfall : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు..ఐఎండీ హెచ్చరిక
August 25, 2023 / 09:36 AM ISTదేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శుక్రవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్, ఉత్తరాఖండ్, ఢిల్లీల్లో భారీవర్షాలు…
Uttarakhand : ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు..నలుగురి మృతి
August 22, 2023 / 10:42 AM ISTఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. ఆగస్టు 22 నుంచి 24తేదీల వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ…
Rudraprayag Bridge collapse : భారీవర్షాలు..కూలిపోయిన రుద్రప్రయాగ్ వంతెన
August 16, 2023 / 08:41 AM ISTఉత్తరాఖండ్‌లో బుధవారం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రుద్రప్రయాగ్‌లో వంతెన కూలిపోయింది. బంటోలి వద్ద వంతెన కూలిపోవడంతో పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయారు. దీంతో కేదార్‌నాథ్-మధ్మహేశ్వర్ మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది....
Shimla temple collapses : సిమ్లాలో కూలిన శివాలయం…9మంది మృతి
August 14, 2023 / 11:45 AM ISTShimla temple collapses : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా శివాలయం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 9మంది మరణించారని హిమాచల్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ చెప్పారు. సమ్మర్ హిల్…
Himachal cloudburst : హిమాచల్ ప్రదేశ్‌లో మళ్లీ ఉప్పొంగిన బియాస్ నది…ఏడుగురి మృతి
August 14, 2023 / 10:17 AM ISTహిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా బియాస్ నది మళ్లీ ఉప్పొంగింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లోని ఒక గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో ఏడుగురు మరణించారని అధికారులు తెలిపారు....
Floods In Himachal : హిమాచల్ వరదల్లో 257కు చేరిన మృతుల సంఖ్య
August 14, 2023 / 06:21 AM ISTరుతుపవనాల ప్రభావం వల్ల కురిసిన భారీవర్షాల వల్ల దేశంలోనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీనష్టం సంభవించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీవర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా 257 మంది మరణించగా, 7,020…
Delhi on high alert : యమునా నది నీటిమట్టం మళ్లీ డేంజర్ లెవెల్…ఢిల్లీలో హైఅలర్ట్
July 23, 2023 / 05:24 AM ISTయమునా నది నీటిమట్టం మళ్లీ ఆదివారం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా హత్నకుండ్ బ్యారేజీ నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా…
Heavy rainfall alert : పలు ప్రాంతాల్లో భారీవర్షాలు…108 మంది మృతి
July 15, 2023 / 06:51 AM ISTదేశంలోని పలు ప్రాంతాల్లో శనివారం నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని ముంబయి, థానే, పాల్ఘార్, రాయ్ గడ్‌తోపాటు పలు జిల్లాల్లో శనివారం నుంచి ఐదు రోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. భారీవర్షాలు…
IMD Colours Alerts : భారీ వర్షాలు.. రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ అంటే ఏంటి? ఏం రంగు దేనికి సూచన..?
July 11, 2023 / 02:48 PM ISTభారత వాతావరణ శాఖ (IMD) రంగుల విధానాన్ని ప్రవేశపెట్టింది. విపత్తు నిర్వహణ శాఖ వీటిని ప్రకటిస్తుంది. వాతావరణం గురించి చెప్పే పదాలను సరళతరం చేయటానికి ఈ రంగులను బట్టి ప్రకటిస్తారు అధికారులు. అందరికి అర్థమయ్యేవిధంగా…
IMD issues Red alert : హిమాచల్ ప్రదేశ్‌లో అతి భారీవర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
July 11, 2023 / 07:28 AM ISTహిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. అతి భారీవర్షాల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలాన్, సిమ్లా,…