Home » Hindupur
MLA balakrishna slaps : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య మరోసారి ఆగ్రహోదగ్రులయ్యారు. అభిమాని చెంప చెళ్లుమనిపించారు. వీడియో ఎందుకు తీశావంటూ..ఆగ్రహంతో ఊగిపోయారు. తీసిన వీడియోను వెంటనే డిలీట్ చేయాలని ఆదేశించారు. బాలయ్య ప్రవర్తనతో అక్కడున్న వారు ఆశ్చర�
Hindupur MLA Balakrishna Warning : ఏపీ మంత్రి కొడాలి నానికి సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తమను రెచ్చగొడితే..తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయం, చట్టంపై లెక్కలేనితనంతో మాట్లాడుతున్నారని, ఇష్టమొచ్చిన
NBK Donation for Covid Center: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధికి నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎంతగా శ్రమిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ కరోనా కష్టకాలంలో ఆయన ఎన్నో సహాయ కార్యక్రమ
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ సీఎం జగన్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టారనే టాక్ ఏపీ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఈ మధ్య సీఎం జగన్‌కు రెండు లేఖలు రాశారు బాలకృష్ణ. అందులో ఒకటి హిందూపురానికి మెడికల్ కాలేజీని మంజూరు చేసినం�
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. వైసీపీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. తన పర్యటనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కనుసైగ చేసి ఉంటే..పరిస్థితి ఏమయ్యేదని కామెంట్ చేశారు. మౌనం చేతగానితనం అనుకోకండంటూ సూచించారు. మంత్రులకు అవ�
హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు అవమానం జరిగింది. తనకు ఎస్కార్ట్ కల్పించాలని సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు.
వైసీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్న మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ నామినేషన్ కు లైన్ క్లియర్ అయింది. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు గోరంట్ల మాధవ్ నామినేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం వే�
నామినేషన్‌కు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. పార్టీల్లో టెన్షన్ మొదలయ్యాయి. ముఖ్యంగా హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ నామినేషన్ విషయం ఉత్కంఠ రేపుతోంది. ఆయన వీఆర్ఎస్ విషయం వివాదం రేపుతోంది. దీనిపై మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అనంతపురం : హిందూపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు విఆర్ ఎస్ కష్టాలు వెన్నాడుతున్నాయి. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ విసిరి, మీసం తిప్పి తన ఉద్యోగానికి రాజీనామా చేసి, వైసీపీ లో చేరిన కదిరి అర్బన్ సీఐ గోరంట్లమాధవ్ ప్�
సినీ నటుడు బాలకృష్ణ 2019 అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. గత కొద్ది రోజులుగా పార్లమెంట్ నియోజకవర్గ అసెంబ్లీ స్థానాలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఖరారు చేస్తున్న సంగతి తెలిసిందే. టికెట్ ఖరారులో బాబు ఎన్నో సమీకరణాలను బేర�