Home » home buyers guide
ఎన్నికలు ముగిశాకే ప్రాపర్టీని కొనుగోలు చేస్తే మంచిదనే యోచనలో ఉన్నారు బయ్యర్స్. ఎన్నికల తరువాత వచ్చే ప్రభుత్వాన్ని బట్టి ఇంటి ధరలు, ఇంటి స్థలాల ధరలు తగ్గుతాయన్న అపోహ చాలా మందిలో ఉంది.
హోమ్ లోన్ ఇన్సూరెన్స్తో పాటు ఇంటికి ప్రతి ఒక్కరు బీమా చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. గృహ రుణ బీమాతో పాటు ఇంటికి ఇన్సూరెన్స్ ఎలా చేయించాలి? ఎన్ని రకాలు ఉన్నాయి?
ఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులతో అటు బిల్డర్లకు, ఇటు కొనుగోలుదారులిద్దరికీ ప్రయోజనాలు ఉన్నప్పటికీ చాలా మంది బిల్డర్లు కేవలం అధిక ధరలతో కూడిన ప్రాజెక్టుల వైపే మొగ్గు చూపుతున్నారు.
సొంతింటి కల ఉన్న వారు సంపాదన ప్రారంభించిన వెంటనే ఇంటి కోసం ప్రతి నెల కొంత మొత్తం పొదుపు చేయడం మొదలుపెట్టాలని చెబుతున్నారు.