Home » House Owner
ఇంటి ఓనర్ అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ఓ బ్రోకర్ అతన్ని మోసంచేసి ఇంటి పత్రాలను బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. కోటి రూపాయలు తీసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో దారుణం జరిగింది. కోటి రూపాయల కోసం ఓ విద్యార్థిని వ్యక్తి హత్య చేశాడు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న పీహెచ్ డీ విద్యార్థిని యజమాని చంపి మూడు ముక్కులుగా చేసి కాలువలో పడేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
తిరుపతి జిల్లాకు చెందిన ఓ మహిళ మస్కట్లో నరకయాతన అనుభవిస్తోంది. ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని మస్కట్ చేరుకున్న ఆమెను..ఏజెంట్లు అమ్మేసినట్టు తెలుస్తోంది. యర్రవారిపాలెం మండలం బొడేవాండ్లపల్లికి చెందిన మహిళ 7 నెలల క్రితం రత్తమ్మ అనే ఏజెంట్ ద�
భార్యాభర్తల గొడవలో కలగ చేసుకుని సర్ది చెప్పినందుకు ఒక యువకుడు ఇంటి యజమానురాలిని కిరాతకంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Jabardasth Artist Vinod : జబర్దస్త్ కామెడీ షో లో లేడీ గెటప్లతో అలరించే వినోద్(అలియాస్ వినోదిని) మరోసారి పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. ఓ వివాదంలో తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు. జబర్దస్త్ నటుడు వినోద్ గురువారం(ఏప్రిల్ 8,2021) ఈస్ట్ జోన్ డీసీపీ రమేష�
house owner killed by tenant in west godavari district,Palakollu : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దారుణం జరిగింది. ఇంటి అద్దె అడిగాడని యజమానిని అద్దెకుండే వ్యక్తి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. స్ధానిక ముచ్చర్ల వారి వీధిలోని వంగా ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో చిన కొండయ్య కుటుంబం ఏడ
గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. ఇంటి యజమానురాలికి అద్దె ఇచ్చి.. ఆమె పై అత్యాచారం చేసిన యువకుడి ఉదంతం వెలుగు చూసింది. ఈ మేరకు ఆ మహిళ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గ్రేటర్ నోయిడాలోని జ్యువార్లోని జహంగీర్పూర్ ప్రాంతంలో 23 ఏళ్ల విశాల్ ఒక ఇం
కరోనా సోకిన వారిపై వివక్ష చూపకూడదని ఎన్నిసార్లు ప్రభుత్వాలు చెబుతున్నా..చాలా మందిలో మార్పు రావడం లేదు. బాధితులను వేరుగా చూస్తూ వారిని మరింత కుంగదీస్తున్నారు. తిరుపతిలోనూ ఇలాంటి అమానవీయ ఘటనే జరిగింది. కరోనాతో పోరాడి కోలుకుని ఇంటికి చేరిన బ�
హైదరాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఓ మహిళా అధికారిణి ఓ ఇంటి యజమానిపై చెప్పుతో దాడికి దిగింది.ధశరథ రామిరెడ్డి అనే వ్యక్తిని చెప్పుతో కొట్టింది. ఇల్లు కట్టుకోవాలని పర్మిషన్ కావాలని గత మూడు సంవత్సరాలుగా రశరథరామిరెడ్డి తిరుగుతున్నాననీ పర్మి�
అమీన్పూర్లో బాలికపై అత్యాచారం జరగలేదని..ఆ బాలిక తప్పుడు సమచారం ఇచ్చిందని పోలీసులు నిర్ధారించారు. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై ఆత్యాచారం జరిగిందని వచ్చిన వార్తల్లో నిజం లేదనీ..అది పూర్తిగా అవాస్తవం అని జిల్లా ఎస్పీ చంద్ర