Home » housing market
Luxury Houses: ఒకప్పుడు తనకు సొంత ఇల్లు ఉంటే చాలని అనుకునేవారు. కానీ ఇప్పుడు కేవలం సొంతిల్లు (Own House) మాత్రమే అయితే సరిపోదంటున్నారు మెజార్టీ హైదరాబాదీలు. ప్రస్తుతం చాలామంది విశాలమైన ఇళ్లు కావాలని కోరుకుంటున్నారు. పోస్ట్ కోవిడ్ (Post Covid) తర్వాత భారత్‌లో గ�
ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పూణె, అహ్మదాబాద్, కోల్ కత్తాతో పోలిస్తే హైదరాబాద్ లోనే ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నాయని జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థలు చెబుతున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్‌లో యేడాదికి ఇళ్ల అమ్మకాలు సుమారు 30 వేలు ఉండగా వచ్చే రెండేళ్లలో క్రమంగా పెరుగుదల ఉంటుందని చెబుతున్నారు.
HMDA Budvel Venture: గ్రేటర్ హైదరాబాద్‌తో (Hyderabad) పాటు శివారు ప్రాంతాలన్నీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికే మౌలిక వసతుల పరంగా కనీవినీ ఎరుగని రీతిలో డెవలప్ అయిన గ్రేటర్ సిటీ.. శివారు ప్రాంతాలకు సైతం విస్తరిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana
సొంతింటి కల ఉన్న వారు సంపాదన ప్రారంభించిన వెంటనే ఇంటి కోసం ప్రతి నెల కొంత మొత్తం పొదుపు చేయడం మొదలుపెట్టాలని చెబుతున్నారు.
ఇంటి కొనుగోలుదారులకు హోం లోన్ మార్జిన్ మనీతోపాటు ప్రధానంగా జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, వుడ్ వర్క్ వంటి కంపోనెంట్లు భారంగా కనిపించడంతో ఇంటి కొనుగోలుకు మధ్య తరగతి వారు కొంత మేర వెనుకంజ వేస్తున్నారు.
హైదరాబాద్ నిర్మాణ మార్కెట్ క్రమంగా పుంజుకుంది. గతంలో సంవత్సరానికి 10వేల ఇళ్ల అమ్మకాలు జరిపే నగరంలో ఇప్పుడు స్తిరమైన అభివృద్ది కనిపిస్తోంది. పెరుగుతున్న నిర్మాణాలకు అనుగుణంగా అమ్మకాల్లోను రికార్డు సృష్టిస్తోంది హైదరాబాద్.
హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో చాలా మంది సస్టైనబుల్ హౌజెస్‌ను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలా ఫామ్ హౌజ్‌లను కొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
దేశంలోని ఏడు మెట్రో నగరాల్లో ఇళ్ల ధరలతో పాటు అమ్మకాలు కూడా 36 శాతం పెరిగాయని అనరాక్ పేర్కొంది. గత 3 నెలల్లో దేశంలోని 7 మెట్రో నగరాల్లో మొత్తం లక్షా 15 వేల ఒక వంద యూనిట్లు అమ్ముడుపోయాయి.
హైదరాబాద్‌తో పాటు దేశంలోని 7 ప్రధాన నగరాల్లో లగ్జరీ ఇళ్లను కొనేందుకు కొనుగోలుదారులు మొగ్గుచూపుతున్నారు. సుమారు కోటి రూపాయల ధరల శ్రేణి ఇళ్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు.