-
Home » housing unit sales
housing unit sales
Hyderabad: ఇళ్ల అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోన్న హైదరాబాద్.. 26 శాతం పెరిగిన సేల్స్
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో ఇళ్ల అమ్మకాలు ప్రతి నెల పెరుగుతున్నాయి. గ్రేటర్ సిటీలో నివాస గృహాలకు మంచి డిమాండ్ ఉంది.
Wellness Homes: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో కొత్త పోకడలు.. వెల్నెస్ హోమ్స్ కు పెరిగిన డిమాండ్
హైదరాబాద్ నిర్మాణరంగంలో ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రస్తుతం గ్రేటర్ సిటీలో వెల్నెస్ హోమ్ ప్రాజెక్టుల ట్రెండ్ ప్రారంభమైంది.
Hyderabad: దేశం మొత్తం చూపు హైదరాబాద్ రియాల్టీ వైపే.. ఇప్పటికీ అందుబాటులోనే ఇళ్ల ధరలు
ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పూణె, అహ్మదాబాద్, కోల్ కత్తాతో పోలిస్తే హైదరాబాద్ లోనే ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నాయని జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థలు చెబుతున్నాయి.
Home Buyers: ఇంటి కొనుగోలు కోసం ఎలా సన్నద్ధం కావాలి.. ప్రణాళిక ఎలా ఉండాలి?
సొంతింటి కల ఉన్న వారు సంపాదన ప్రారంభించిన వెంటనే ఇంటి కోసం ప్రతి నెల కొంత మొత్తం పొదుపు చేయడం మొదలుపెట్టాలని చెబుతున్నారు.
Affordable Housing : అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులపై మిడిల్ క్లాస్ ఆశలు.. రూ.30-45 లక్షల రేంజ్ అయితే ఓకే!
ఇంటి కొనుగోలుదారులకు హోం లోన్ మార్జిన్ మనీతోపాటు ప్రధానంగా జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, వుడ్ వర్క్ వంటి కంపోనెంట్లు భారంగా కనిపించడంతో ఇంటి కొనుగోలుకు మధ్య తరగతి వారు కొంత మేర వెనుకంజ వేస్తున్నారు.
Hyderabad Realty: వృద్ధి బాటలో హైదరాబాద్ రియాల్టీ మార్కెట్.. ఐదు రెట్లు పెరిగిన సేల్స్
హైదరాబాద్ నిర్మాణ మార్కెట్ క్రమంగా పుంజుకుంది. గతంలో సంవత్సరానికి 10వేల ఇళ్ల అమ్మకాలు జరిపే నగరంలో ఇప్పుడు స్తిరమైన అభివృద్ది కనిపిస్తోంది. పెరుగుతున్న నిర్మాణాలకు అనుగుణంగా అమ్మకాల్లోను రికార్డు సృష్టిస్తోంది హైదరాబాద్.
Sustainable Real Estate: సస్టైనబుల్ హౌజ్ ట్రెండ్.. హైదరాబాద్‌లో శివారు ప్రాంతాల్లో భారీగా సస్టైనబుల్ హౌజెస్ ప్రాజెక్స్ట్
హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో చాలా మంది సస్టైనబుల్ హౌజెస్‌ను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలా ఫామ్ హౌజ్‌లను కొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
Property Prices: మెట్రో నగరాల్లో క్రమంగా పెరుగుతోన్న ఇళ్ల ధరలు.. హైదరాబాద్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
దేశంలోని ఏడు మెట్రో నగరాల్లో ఇళ్ల ధరలతో పాటు అమ్మకాలు కూడా 36 శాతం పెరిగాయని అనరాక్ పేర్కొంది. గత 3 నెలల్లో దేశంలోని 7 మెట్రో నగరాల్లో మొత్తం లక్షా 15 వేల ఒక వంద యూనిట్లు అమ్ముడుపోయాయి.
JLL Report: కోటి రూపాయలకు మించి ధర ఉన్న ఇళ్లకు భారీ డిమాండ్.. హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..
హైదరాబాద్‌తో పాటు దేశంలోని 7 ప్రధాన నగరాల్లో లగ్జరీ ఇళ్లను కొనేందుకు కొనుగోలుదారులు మొగ్గుచూపుతున్నారు. సుమారు కోటి రూపాయల ధరల శ్రేణి ఇళ్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు.