Howdy Modi

  • ఎన్నాళ్లకెన్నాళ్లకు : వచ్చే వారం భారత్ కు ట్రంప్

    September 23, 2019 / 09:41 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెలలో భారత్ లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా 2016లో ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భారత్ కు ట్రంప్ రానున్నారు. అమెరికన్ నేషనల్ బాస్కెట్ బాల్(NBA)ఇండియా…

  • Howdy Modi : మోడీకి ప్రవాస భారతీయుల జేజేలు

    September 23, 2019 / 12:53 AM IST

    హౌడీ మోదీ సమావేశానికి హాజరైన ప్రధానికి ఘనస్వాగతం లభించింది. టెక్సాస్‌ సెనేటర్‌ టెడ్‌ క్రూస్‌ మోదీని వేదికపైకి ఆహ్వానించగా… మోదీ రెడ్‌ కార్పెట్‌పై నడుచుకుంటూ వేదికపైకి వచ్చారు. ఆ సమయంలో సమావేశం ఆవరణలో ఉన్న…

  • ఉగ్రవాదంపై ఇక యుద్ధమే : అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ – మోదీ

    September 23, 2019 / 12:44 AM IST

    అమెరికా గడ్డపై నుంచి ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించారు భారత ప్రధాని నరేంద్రమోదీ. టెర్రరిజాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి పని చేస్తామని తెలిపారు. భారత్‌ను అస్థిరం చేసేందుకు పొరుగుదేశం కుట్రలు పన్నుతోందని మోదీ…

  • Howdy Modi : ట్రంప్ స్పీచ్‌పై ఉత్కంఠ

    September 22, 2019 / 12:54 AM IST

    ఆరు రోజుల పర్యటన కోసం అమెరికాలో కాలు పెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ… సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం ప్రవాస భారతీయులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. టెక్సాస్ ఇండియన్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగే హౌడీ…

  • అమెరికాలో మోడీకి ఘన స్వాగతం

    September 22, 2019 / 12:45 AM IST

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ నుంచి హోస్టన్ వెళ్లిన మోదీకి సెప్టెంబర్ 21వ తేదీ శనివారం రాత్రి 11 గంటల సమయంలో హ్యూస్టన్‌ జార్జి బుష్‌ ఇంటర్‌నేషనల్…

  • హ్యూస్టన్‌లో భారీ వర్షాలు : హౌడీ – మోదీ సభకు ఏర్పాట్లు

    September 21, 2019 / 03:49 AM IST

    హౌడీ – మోదీ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికాకు బయలుదేరి వెళ్లారు. సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 27 వరకు పర్యటన కొనసాగనుంది. హ్యూస్టన్, న్యూయార్క్ నగరాల్లో…

  • చరిత్రలో మొదటిసారి : హౌడీ మోడీ ఈవెంట్ కు ట్రంప్

    September 16, 2019 / 09:40 AM IST

    ఈ నెల 22న అమెరికాలోని  హ్యూస్టన్‌ లో జరగనున్న “హౌడీ మోడీ”మెగా ఈవెంట్ లో భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాల్గొనబోతున్నారని వైట్ హౌస్ తెలిపింది. ఓ అమెరికా…

google preferred
10TV Telugu News