Home » Huzurabad Constituency
హుజూరాబాద్ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెంచారు. దళిత సాధికారత కోసం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న ‘దళితబంధు’పై ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందులో భాగంగానే హుజూరాబాద్ నియోజకవర్గంలోని తనుగుల గ్రామ ఎంపీటీసీ నిరోష భర్త
తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించబోయే దళిత బంధు పథకం ఎన్నికల స్టంట్ కాదన్నారు సీఎం కేసీఆర్. ఈ పథకం రైతుబంధు పథకం కోసం ఆరు నెలలు తలకాయ కొట్టుకున్నట్లు, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దళితులు అన్యాయానికి గురయ్యారని ఈ సందర్భంగా తెలిపారాయన.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల పాదయాత్ర చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రేపు(18 జులై 2021) 9.30 గంటలకు కమలాపూర్ మండలం బత్తినివాని పల్లి నుండి ఈటల రాజేందర్ పాదయాత్ర మొదలు కాబోతుంది.
Huzurabad bypoll : హుజూరాబాద్ నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఉప ఎన్నికల నేపధ్యంలో రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారంతో వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాల్లో ఎక్కడా కూడా కోవిడ్ నిబంధన�
సీఎం కేసీఆర్.. ఎల్లుండి కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కరీంనగర్ సివిల్ ఆస్పత్రిని సందర్శిస్తారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీయనున్నారు. తర్వాత స్థానిక వైద్యాధికార�