Home » Hyderabad CCS police
అధిక వడ్డీ ఇస్తామని ఆశచూపి ఓ ప్రైవేట్ ఫైనాన్స్ చిటఫండ్ సంస్థ నిర్వాహకులు ప్రజలను నిలువునా మోసం చేశారు. 537 మంది నుంచి సుమారు రూ. 200 కోట్ల డిపాజిట్లు సేకరించి బిచాణా ఎత్తేశారు.
అసైన్డ్ ల్యాండ్‌ను తన పేరు మీద రాయించుకొని విల్లాలను కట్టారు. గ్యాంగ్ స్టర్ నయీంతో కలిసి పలు ల్యాండ్ సెటిల్ మెంట్లు చేసినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
రాణి, ధర్మరాజు దంపతులను కలిసి విడతల వారిగా 7కోట్ల రూపాయలు ఇచ్చి ఆ విద్యాసంస్థలో శ్రీనివాస్ భాగస్వామిగా చేరారు. Hyderabad CCS Police
లోన్ యాప్ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. వీరి వద్ద నుంచి 63 ల్యాప్‌టాప్‌లు, 19 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
లోన్ యాప్ కంపెనీల ఆగడాలు మళ్లీ మొదలయ్యాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.
రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసారు.
తెలుగు అకాడమీ నిధులు గోల్మాల్ కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసు ఏపీ మర్కంటైల్ క్రెడిట్ సొసైటీ చుట్టూ తిరుగుతోంది. నిందితులపై మరో రెండు కేసులు నమోదయ్యాయి.
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ డొంక కదులుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా మరో మరొకరి అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేసినట్లైంది.
Loan Apps : లోన్ యాప్స్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. కేసు దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను తెరిపించేందుకు బెంగుళూరులో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన ఒక అధికారి రూ. 5లక్షలు లం�