Hyderabad Floods

    హైదరాబాద్ వరదలపై స్పందించిన విజయ్ దేవరకొండ

    October 18, 2020 / 05:22 PM IST

    Hyderabad Rains: హైదరాబాద్‌లో గతకొద్దిరోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో నగర ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వర్షపు నీటితో ఏర్పడ్డ వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రాబోయే మూడు రోజులపాటు వర్షాలు పడతా

    హయత్ నగర్ కార్పొరేటర్‌ను కొట్టిన జనాలు

    October 18, 2020 / 12:39 PM IST

    Attack on Hayathnagar Corporator : హయత్ నగర్ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డిపై స్థానికులు దాడికి పాల్పడడం కలకలం రేపింది. రంగనాయకులగుట్టలో నాలాలు కబ్జాకు గురవుతున్నాయని చెప్పినా పట్టించుకోలేదంటూ మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. దీని కారణంగా..వరద నీరు ఇళ్లలోకి చే�

    మరో అల్పపీడనం, ఏపీకి భారీ వర్ష సూచన

    October 18, 2020 / 08:00 AM IST

    andhra pradesh heavy rains : తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. పలు ఏరియాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు, మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు..మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు హెచ్చరి�

    పోలీసు శాఖ అప్రమత్తం.. ప్రాణనష్టం జరగకుండా చూడాలి : డీజేపీ

    October 17, 2020 / 10:33 PM IST

    నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు శాఖను డీజీపీ మహేందర్ రెడ్డి అప్రమత్తం చేశారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలని పోలీసు అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అందరు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మహేందర్ రెడ్డి కోరారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండ

    భారీ వర్షం.. ఓల్డ్ మలక్ పేట్‌లో విషాదం..

    October 17, 2020 / 08:36 PM IST

    హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడు ప్రతాపానికి లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగిపోతున్నాయి. నగరంలో మళ్లీ కుంభవృష్టి కురిసింది. మూడు రోజుల తర్వాత మళ్లీ వర్షం దంచికొడుతోంది. ఈ వర్షం కారణంగా ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతిచె�

    హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం

    October 17, 2020 / 06:44 PM IST

    Hyderabad Rains : హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల మళ్లీ భారీ వర్షం కురిసింది. కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి నగరవ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ మయ్యాయి. వరద ప్రభావం నుంచి కోలుకుంటున్న సమయంలో మళ్లీ భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంత

    హైదరాబాద్ ఓ సముద్రంలా.. మూసీ ముప్పుకి శాశ్వత పరిష్కారం ఎలా?

    October 15, 2020 / 08:44 PM IST

    Hyderabad floods : ఓ వైపు వర్షపు నీరు.. మరోవైపు విరిగి పడిన చెట్లతో బీభత్సంగా ఉన్న హైదరాబాద్ భాగ్యనగరం కాదు.. నరకం అన్పించేలా కన్పిస్తోంది. జరిగిన నష్టాన్ని ఇప్పటికిప్పుడు అంచనా వేయడం సాధ్యపడటం లేదు..అంతేకాదు.. వరద మిగిల్చిన బురద తీసుకోవడానికే రోజులు పట్

    వరదల్లో కొట్టుకుపోయిన వ్యక్తి క్షేమం..

    October 14, 2020 / 10:13 PM IST

    Hyderabad floods : హైదరాబాద్ హస్మత్ పేట్‌లో కొట్టుకుపోయిన అస్లాం అనే వ్యక్తి క్షేమంగానే ఉన్నాడు. బుధవారం సాయంత్రం వరద ప్రవాహంలో కొట్టుకుపోయినప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు. అస్లాం కోసం పోలీసులు, స్థానికులు తీవ్రంగా గాలించారు. మూడు గంటల తర్వాత అస్లాం క�

    ముంచుకొచ్చిన ముప్పు.. నిజాం పాలనలో నాలా వ్యవస్థ ఎలా ఉండేది?

    October 14, 2020 / 09:15 PM IST

    వర్ష బీభత్సం ఇప్పుడే కాదు.. ప్రతి ఏటా కొనసాగుతూనే ఉంది. చినుకు పడితే నగరం చిత్తడవుతుంది.. కుండపోత వానతో నగరం అతలాకుతలం అవుతోంది. ఈ వరద ముప్పును నివారించేందుకే ప్రభుత్వం ఏకంగా 26వేల కోట్లను ఖర్చుపెడుతోంది. ఇంత భారీగా ధనం వ్యయం కావడానికి హైదరాబా�

    నరకం చూస్తున్న నగరవాసి.. ఎటు వైపు చూసినా నీళ్లు.. కన్నీళ్లే..!

    October 14, 2020 / 07:56 PM IST

    Hyderabad Floods : పదేళ్లలో ఎన్నడూ చూడని వాన.. వరద గోదారిలో కళ్లముందే మనుషులు కొట్టుకుపోయారు.. చూస్తుండగానే కార్లు, బైక్‌లు ప్రవాహంలో మునిగి పోయాయి… జనావాసాలు కూలిపోయాయి.. డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహించాయి. గంటల వ్యవధిలో బతుకు దుర్భరంగా మారింది. నిస్సహ�

10TV Telugu News