Home » Hyderabad Metro
మెట్రో స్టేషన్లలోకి ఎవరైనా మద్యం తాగి వచ్చినా, తోటి ప్రయాణికులు, సిబ్బందితో...
గణేశ్ నిమజ్జనం సందర్భంగా గురువారం అర్థరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపించనున్నట్లు మెట్రో రైల్ అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ స్టేషన్ లో అదనపు టికెట్ కౌంటర్లను ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు. భక్తులు వీలైనంత త్వరగా టికెట్ పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డును ఇప్పుడు కేవలం రూ.59తోనే రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
ఇప్పటికే మెట్రో రైళ్లలో ప్రతిరోజు ప్రయాణించే వారి సంఖ్య 5 లక్షలకు చేరింది. మరిన్ని సౌకర్యాలు..
వచ్చే నాలుగేండ్లలో కొత్తగా నగరం నలువైపులా మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం తొమ్మిది మార్గాల్లో మెట్రో నిర్మాణం జరగనుంది.
ఉప్పల్ నుంచి బీబీనగర్ వరకు మెట్రో విస్తరణ ఉంటుందని తెలిపారు. ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు డబుల్ డెక్కర్ మెట్రో వేస్తామని చెప్పారు.
ఈ మార్గంలో సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్ గంజ్, ఫలక్ నుమాలో..
కొవిడ్-19 తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందిన్నారు. కానీ, తమ సిబ్బంది స్థిరమైన ప్రయత్నాలు, కృషి ద్వారా ఈ రోజు తాము ఈ విజయాన్ని చవి చూడగలిగామని తెలిపారు.
హైదరాబాద్లో మెట్రో కష్టాలు మామూలుగా లేవు. ఓవైపు వేసవికాలం.. మరోవైపు కరోనా మళ్లీ ప్రబలుతోందని వార్తలు.. అయినా క్రిక్కిరిసిన మెట్రోలో ప్రయాణికుల జర్నీ ఎంతవరకూ సేఫ్ అనేది అర్ధం కావట్లేదు. ఇక ట్రైన్ ఎక్కేటపుడు, దిగేటపుడు ప్యాసింజర్ల కష్టాలు వ�