-
Home » Hyderabad Real Estate
Hyderabad Real Estate
రియల్వ్యూ 360°ని ఆవిష్కరించిన Nearestate.in .. రియల్ రంగంలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం
వెంకటరమణ గుడ్డేటి, రాజేష్ మైకాల చే స్థాపించబడిన Nearestate.in హైదరాబాద్‌లోని ప్రీమియర్ స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన T-హబ్‌లో ఉంది. దూరప్రాంతాల నుండి, ప్రత్యేకించి అంతర్జాతీయ మార్కెట్లలో
రియల్ ఎస్టేట్ ఆదాయంపై హైడ్రా ఎఫెక్ట్..! అయినా తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి..
హైడ్రాపై మంత్రివర్గ సహచరుల అభిప్రాయాలు, సూచనలను సావదానంగా విన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అంతే సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పారని సమాచారం.
భారీ లే-అవుట్ల రూపకల్పనపై హెచ్ఎండీఏ ఫోకస్
Dream Home : సాధారణంగా వ్యవసాయ భూములను లే-అవుట్లుగా మార్చాలంటే నాలా చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. కాని హెచ్ఎండీఏకు భూములు అప్పజెప్పితే వాటికి నాలా చార్జీలతో పాటు పాటు ల్యాండ్ యూజ్ కన్వర్షన్ చార్జీలను హెచ్ఎండీఏ భరిస్తుంది.
మైహోమ్ గ్రూప్ నుంచి మరో ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ అక్రిద.. ఆగస్టు 11న లాంచ్
ప్రపంచస్థాయి ప్రమాణాలతో అక్రిద ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దబోతోంది మైహోమ్ గ్రూప్. తెల్లాపూర్ టెక్నో సిటీలో ఆగస్టు 11న ప్రాజెక్ట్ లాంచ్ కాబోతోంది.
హైదరాబాద్‌లో మరో టాలెస్ట్ టవర్.. 25 ఎకరాల విస్తీర్ణంలో మైహోమ్ అక్రిద
My Home Akrida : తెల్లాపూర్‌లోని టెక్నోసిటీలో దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో మైహోమ్ అక్రిదను డెవలప్ చేస్తోంది. 81 శాతం ఓపెన్ ఏరియాతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ డిజైన్ చేశారు. ఇందులో మెుత్తం 12 హైరైజ్ టవర్స్‌ను నిర్మించనున్నారు.
హైదరాబాద్‌లో నిర్మాణ రంగం జోరు.. ఇళ్లకు పెరుగుతోన్న డిమాండ్..!
Real Estate Boom In Hyderabad : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అఫర్డబుల్ హౌసింగ్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఇళ్లకు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. ఈ పరిస్థితి హైదరాబాద్ పరిధిలో రియాల్టీ రంగానికి ఉన్న క్రేజ్ చెప్పకనే చెబుతోంది.
విశాలమైన ఇళ్లకు హైదరాబాద్‌లో పెరుగుతున్న డిమాండ్
Demand For Spacious Homes : ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్ల ధరలు పెరిగిపోతున్నాయి. నగరంలో అపార్ట్మెంట్ ఫ్లాట్ల సగటు విస్తీర్ణం 2,300 ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. గతేడాది కాలంలో 11శాతం పెరిగిన ఫ్లాట్ల సైజులు వరకు పెరిగాయి.
హైదరాబాద్‌లో జోరుగా ఇళ్ల అమ్మకాలు
Demand House Sales : నగరంలో ఒకప్పుడు బస్తీల్లో నివాసం ఉన్నవారు ఇప్పుడు కాలనీలకు షిఫ్ట్ అవుతున్నారు. అక్కడ కొత్త ప్లాట్ కొని ఇళ్లు కట్టుకోవడం.., కొత్త ఇంటిని కొనుక్కోవడం లేదా పాత ఇంటిని కొనుగోలు చేయడం చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాజెక్టులకు పెరిగిన డిమాండ్
Huge Demand For Luxury Projects : కొనుగోలుదారులు లగ్జరీ ఇళ్లకే జై కొడుతోన్నారు. ధర కాస్త ఎక్కువైనా తగ్గేదేలే అంటోన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాజెక్టులకు భారీగా డిమాండ్ పెరిగింది. చక్కని గ్రీనరీతో పాటు లగ్జరీ ఎమినిటీస్ తప్పనిసరి అంటున్నారు.
దూసుకుపోతున్న హైదరాబాద్ ఆస్తుల విలువ
Hyderabad Property Value : అఫర్డబుల్ హౌసింగ్‌కు హైదరాబాద్ మారు పేరుగా నిలుస్తోంది. గత కొంతకాలం నుంచి హైదరాబాద్‌లో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతోంది. ముంబైకి పోటీగా గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతూ వస్తోంది.