Home » Hyderabad Real Estate Market
కోకాపేట్ భూముల వేలం తరువాత ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని 84 గ్రామాల ప్రజల్లో సైతం ఇప్పుడు నమ్మకం పెరిగింది.
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 100 ఎకరాల విస్తీర్ణంలో 14 ప్లాట్లు ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. అత్యాధునిక మౌలిక వసతులతో లేఅవుట్ను అభివృద్ధి చేశారు.
సొంతింటి కల ఉన్న వారు సంపాదన ప్రారంభించిన వెంటనే ఇంటి కోసం ప్రతి నెల కొంత మొత్తం పొదుపు చేయడం మొదలుపెట్టాలని చెబుతున్నారు.
Hyderabad tall buildings: ఆకాశ హర్మ్యాలంటే ఒకప్పుడు విదేశాల్లోనే కనిపించేవి. కాని ఇప్పుడు మన దగ్గర కూడా స్కై స్క్రాపర్స్ (Skyscrapers)ను భారీగా నిర్మిస్తున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో మేఘాలను తాకేలా ఆకాశ హర్మ్యాలను కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. భాగ్యనగరంలో �
హైదరాబాద్ నిర్మాణ మార్కెట్ క్రమంగా పుంజుకుంది. గతంలో సంవత్సరానికి 10వేల ఇళ్ల అమ్మకాలు జరిపే నగరంలో ఇప్పుడు స్తిరమైన అభివృద్ది కనిపిస్తోంది. పెరుగుతున్న నిర్మాణాలకు అనుగుణంగా అమ్మకాల్లోను రికార్డు సృష్టిస్తోంది హైదరాబాద్.