Home » Hyderabad Weather
ఆదివారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని .. వాతావరణ శాఖ తెలిపింది.
తూర్పు గాలులతో ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని, ఉత్తర కోస్తా ఆంధ్రా తీరం వరకు ఉపరితల ద్రోణి బలహీన పడిందన్నారు.
నీటి గతిని, ప్రవాహ ఉధృతిని అంచనావేయలేకపోతున్నారు. తొందరగా గమ్యస్థానానికి చేరాలన్న ఆతృతలో ప్రాణాలు కోల్పోతున్నారు.
గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో మోస్తరు జల్లులు కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా మరో మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
తెలంగాణలో రాగల మూడు రోజుల (16,17,18) పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి, రెండు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
hyderabad:భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. నగరానికి పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్టు అధికారులు తెలిపారు. రాగల 12 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా బలహీన పడు�
ఈ ఎండకాలంలో గత ఏడాదికన్నా మాత్రం వడగాలుల తీవ్రత అధికంగానే ఉంటుందని హెచ్చరించింది. వడగాలులపై అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు. మార్చి 06వ తేదీ నుండి శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాజస్