Home » Hyderabad Weather
హైదరాబాద్లో ఇవాళ మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.
అలాగే, కొన్ని రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3-4 డిగ్రీలు అధికంగా ఉంటున్నాయని తెలిపారు. అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్లే ఇలా జరుగుతోందని చెప్పారు.
తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
ఈ జిల్లాల పరిధిలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో వచ్చే నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నాలుగు రోజులు ఆకాశం మేఘావృతమై ఉండటంతోపాటు
హైదరాబాద్ వ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం భారీ వర్షం పడింది. కొన్ని రోజుల విరామం తర్వాత కురిసిన వర్షం ఇది.
తెలంగాణలోని ఆ పది జిల్లాలకు రెడ్ అలర్ట్ .. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
నగరంలోని మరిన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తం అయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు విపరీతమైన వేడితో చెమటలు పట్టగా..అందుకు పూర్తి బిన్నంగా శనివారం ఉదయానికే వాతావరణం చల్లబడింది